Month: October 2019

గ్రంథాలు

ధార్మిక గ్రంథాలలో అతి ప్రాముఖ్యమైనవి బైబిలు మరియు ఖురాను. ప్రపంచ జనాభాలోని అరవై శాతం ప్రజలు ఈ రెండు గ్రంథాలను ఆధ్యాత్మిక గ్రంథాలుగా లెక్కించి ఈ గ్రంథాలకు ప్రత్యేక స్థానాన్ని యిస్తున్నారు. బైబిలు మరియు ఖురాను గ్రంథాలే ప్రపంచ ప్రజలను అత్యధికంగా ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిన ధార్మిక గ్రంథాలు.


October 27, 2019 0

బైబిలుపై ఖురాను & హదీసులు

ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖుర్’ఆన్ లో యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలకు ఎంతో ప్రత్యేకమైన ఉన్నత స్థానం యివ్వబడింది. ఆ గ్రంథాల ప్రామణికత్వానికి వత్తాసుపలుకుతూ ముస్లీముల దృష్టిలో తన ప్రమాణికత్వాన్ని ఖుర్’ఆన్ రుజువుపరచుకుంటున్నది. ఖుర్’ఆన్ బోధ ప్రకారం పూర్వగ్రంథాల ప్రామాణికత్వమే ఖుర్’ఆన్ ప్రామాణికత్వానికి ప్రధాన ఆధారం. యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ సమిష్టిగా ఈనాడు బైబిల్ [పరిశుద్ధ గ్రంథము] అని పిలివబడుతున్నాయి. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్థములోనే యూదులు…
Read more


October 3, 2019 20