ఖురాన్ అజ్ఙానం Vs. బైబిల్ విజ్ఙానం

ఖురాన్ అజ్ఙానం Vs. బైబిల్ విజ్ఙానం

February 4, 2022 Uncategorized 0

1. మానవ జాతిలోని ప్రథమ స్త్రీ హవ్వ సృష్టించబడిన విధానం ఖురానుకు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.2:21-22]

2. ఆదాముకు తప్ప మానవులందరికి తల్లి అయిన మొదటి స్త్రీ పేరు ఖురానుకు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.4:1]

3. మానవ చరిత్రలోని మొదటి జంటకు జన్మించిన మొదటి యిద్దరు కుమారుల పేర్లు ఖురానుకు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.4:1-2]

4. మొదటి జంట ఆదాము హవ్వలకు యిద్దరికంటే ఎక్కువ సంతానం జన్మించారన్న సత్యం ఖురానుకు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.5:4]

5. జలప్రళయానికి ముందు నోవహు నిర్మించిన పడవ వివరాలు ఖురానుకు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.6:13-22]

6. నోవహు కుమారుల పేర్లు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.10:1]

7. అరబ్బీ భాష తప్ప వేరే ఏభాషలు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [2రాజులు.18:26-28; దానియేలు.1:4; అపోస్తలులకార్యములు.14:11, 21:37, 26:14]

8. ప్రపంచం లోని వివిధ భాషల ప్రారంభం ఏరకంగా జరిగిందో ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.11:1-9]

9. మానవులకు సంబంధించిన వంశావళులు ఏవీ ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.5:1-32, 10:1-32, 11:10-32; మాత్తయి.1:1-17]

10. దేవుని స్నేహితుడు అన్న బిరుదు పొందిన అబ్రహాము యొక్క భార్య పేరు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.16:1]

11. నోవహు, అబ్రహాము, మోషే, దావీదు వంటి అతి ప్రాముఖ్యమైన ప్రవక్తల తండ్రుల పేర్లు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.5:30, 11:26; నిర్గమాకాండము.6:20; మత్తయి.1:6]

12. ముస్లీంలకు ప్రధానుడైన ఇష్మాయేలు యొక్క తల్లి పేరు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.16:15]

13. అరబ్బులకు నాయకులైన ఇష్మాయేలు కుమారుల పేర్లు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.25:12-16]
  
14. అబ్రహాము కుమారుని స్థానములో బలి యివ్వబడటానికి దేవుడే అనుగ్రహించిన పశువు ఏదో ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.22:13]

15. దేవుని ఆజ్ఙ చొప్పున బలి యివ్వటానికి అబ్రహాము తీసుకు వెళ్ళిన అతడి కుమారుని పేరు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.22:1-3]

16. అబ్రహాము తన కుమారుని బలి యివ్వటానికి తీసుకువెళ్ళిన స్థలం ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ఆదికాండము.22:2]

17. సృష్టికర్త యొక్క వ్యక్తిగత నామం ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [నిర్గమాకాండము.3:13-14; యిర్మీయా.16:21]
 
18. దేవుని మందిరాన్ని రాజైన సొలోమోను నిర్మించిన వివరాలు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [1రాజులు.6:1-13]

19. భూగర్భం అగ్నిమయమై ఉన్నట్లు ఖురాన్ కు తెలియదు.
కాని, ఈనాడు భూగర్భ శాస్త్రం ధృవపరచిన ఆ సత్యం సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు ముందే తెలుసు! [యోబు.28:5]

20. భౌతిక జీవుల ప్రాణం వాటి రక్తంలో ఉందన్న సత్యం ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [లేవీయకాండము.17:11]

21. భూమి శూన్యములో వ్రేలాడదీయబడిన సత్యం ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు ముందే తెలుసు! [యోబు.26:7]

22. దృశ్యమైన ప్రపంచం అదృశ్యమైన వాటిచేత నిర్మించబడి ఉన్నట్లు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు ముందే తెలుసు! [హెబ్రీయులకు.11:3]

23. హంతకునికి ఎలాంటి శిక్ష వేయాలో నన్నది ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [నిర్గమాకాండము.21:12]

24. భర్త తన భార్యకు ఏకారణం చేత విడాకులు యివ్వవచ్చోనన్నది ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ద్వితీయోపదేశకాండము.24:1-4; మత్తయి.19:9]

25. దైవ ప్రవక్తలలో స్త్రీ ప్రవక్తలు ఉన్న సత్యం ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [నిర్గమాకాండము.15:20; న్యాయాధిపతులు.4:4]

26. ఉద్దేశ్యపూర్వకంగా చేసే హత్య మరియు యాదృచ్చికంగా జరిగే హత్యలమధ్య భేదం ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ద్వితీయోపదేశకాండము.19:4-13]

27. యేసు క్రీస్తు యొక్క శిశ్యుల పేర్లు ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [లూకా.6:12-16]

28. మరణానంతరము నీతిమంతులు అనీతిమంతులు పునరుత్థానము వరకు ఏలాంటి స్థలాలలో ఉంటారు అన్నది ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [లూకా.16:19-31]

29. సత్య ప్రవక్తలు సృష్టికర్తను “తండ్రి” అంటూ సంబోధించారు అన్నది ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [ద్వితీయోపదేశకాండము.32:6; కీర్తన.89:26; మత్తయి.6:9]

30. దేవుడు మోషేకు యిచ్చిన రాతిపలకలపై వ్రాయబడినదేమిటో ఖురాన్ కు తెలియదు.
కాని, సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ కు తెలుసు! [నిర్గమాకాండము.34:28; ద్వితీయోపదేశకాండము.4:13]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *