ఖురాను రచయిత యొక్క చారిత్రక అజ్ఙానం

ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ మెక్కా మరియు మెదినాలోని యూదులు మరియు క్రైస్తవుల ద్వారా విన్న బైబిల్ లోని కొన్ని సంఘటనలను వ్యక్తుల పేర్లను వ్యక్తపరుస్తూ ఖురాను వచనాలను అందించాడు. అయితే, తాను విన్నవాటిని తనదైన శైలిలో తనకున్న అరబ్బీ భాషాలోని కావ్య ప్రతిభతో వ్యక్తపరిచాడుగాని, ఆ ప్రయత్నంలో జ్ఙాపకశక్తిలోపాన్నిబట్టి ఎన్నో చారిత్రక పొరపాటులతో కూడిన ప్రకటనలను దేవుని పేరట చేశాడు. ముహమ్మద్ జీవించిన కాలంలోని ప్రజలు ఈ రెండు గ్రంథాలను సరిపోల్చిచూసి ప్రశ్నించే అవకాశం లేకపోవటంతో ముహమ్మద్…
Read more


September 13, 2026 0