Month: February 2021

ప్రవక్తలు Vs. ముహమ్మద్

సృష్టికర్త ప్రత్యక్షతలను పొందుతు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, మానవాళికి దైవ సందేశాలను అందించేవారే ప్రవక్తలు. ప్రవక్తల పరంపర మూడు దఫాలుగా మానవాళికి అందించబడింది. మొదటి పరంపర అబ్రహాముతో మొదలై యోసేపు వరకు నిరాటంకంగా కొనసాగింది. రెండవది, మోషేతో మొదలై మలాకి వరకు కొనసాగింది. మూడవది మరియు చివరిది అయిన నిజప్రవక్తల పరంపర యేసుక్రీస్తుతో మొదలై యేసు శిష్యుడైన యోహానుతో అంతమైంది. ఈ నిజప్రవక్తల పరంపర ముగిసిన తదుపరికూడా చరిత్రలో అనేక మంది వ్యక్తులు, సంస్కర్తలు, నాయకులు, మతబోధకులు…
Read more


February 22, 2021 0

స్త్రీలు: ఇస్లాం Vs. క్రైస్తవ్యం

ఇస్లాంలో స్త్రీలు ఇస్లాంలో స్త్రీల పాత్ర స్థాయిలు ప్రత్యేకమైనవి. స్త్రీపురుషుల మధ్య వైవిధ్యం ప్రస్పుటంగా కనిపించటమేగాక అది ఎప్పటికి పూరించలేనిది మరియు నిత్యత్వమంతా కొనసాగేది. ఖురాన్ బోధ ప్రకారం: (1) మొదటి మానవుడైన ఆదాముకు తప్ప మానవులందరికి తల్లిగా లెక్కించబడే మొట్టమొదట సృష్టించబడిన స్త్రీ పేరు లేదు! [ఖుర్’ఆన్ 2:35](2) మెస్సయ్య అయిన యేసు వారి తల్లి పేరు తప్ప వేరే యే స్త్రీ పేరు పేర్కొనబడలేదు! [ఖుర్’ఆన్ 3:42](3) ప్రవక్తలలోని ఒక్క స్త్రీనైనా గుర్తించలేదు! (4)…
Read more


February 17, 2021 0

క్షమాపణ: యేసుకు ముందు & తరువాత?

క్షమాపణ దేవుడు సార్వభౌముడు మరియు సర్వశక్తిమంతుడు. ఆయన తాను కోరుకుంటే ఏ మానవుని పాపాలనైనా అలవోకగా క్షమించి మోక్షాన్ని ప్రసాధించటానికి ఆయనకు అడ్డేమైన ఉందా…? ఉంది! అది దేవుని న్యాయతత్వం. దేవుడు తన స్వభావ లక్షణాలకు వ్యతిరేకంగా ఏమీ చేయడు, చేయజాలడు. న్యాయం మరియు నీతి అన్నవి దేవుని నైతిక స్వభావాలు. పాపం లేక అన్యాయం చేసిన మానవులను దేవుడు తన న్యాయ తత్వానికి వేరుగా లేక వ్యతిరేకంగా క్షమించడు. దేవుని న్యాయ తత్వాన్ని తృప్తిపరచకుండా పాపులను…
Read more


February 13, 2021 6