Category: ఖుర్’ఆన్ దేవుడు

అవధులులేని కౄరత్వం!

అల్లాహ్ యొక్క అధర్మ ప్రణాళిక I. అల్లాహ్ తానే విధిరాత రాసి మనుషులను సృష్టిస్తాడట! [సురాహ్ 9:51 & 37:96; సహీ బుఖారి (4:54:430); (2:23:444); (6:60:473); (9:93:641) & సహీ ముస్లీము (33:6436); (33:6406)] “అల్లాహ్ మాకు రాసిపెట్టింది తప్ప మరొకటి మాకు జరుగదు.ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్ నే నమ్ముకోవాలి” అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు” (సురాహ్ 9:51). “మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించినవాడు అల్లాహ్‌యేకదా!” (సురాహ్ 37:96)” II.…
Read more


July 7, 2021 0

అల్లాహ్ ప్రణాళిక

ఖురానులో వ్యక్తం చేయబడిన ప్రకారం పాపుల ఎడల ఖురానులోని అల్లాహ్ [الله‎/Allah] యొక్క దృక్ఫథం, ప్రవృత్తి, మరియు ప్రణాలికలు విస్పష్టంగా తెలియచేయబడ్డాయి:   (1) సన్మార్గంలో వెళ్ళేవారిని అలాగే అపమార్గంలో వెళ్ళేవారిని ఆవిధంగా నడిపించేవాడు ఖురానులోని అల్లాహ్ తానే.  “అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడోఅతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్ట పోయినవారవుతారు.” (సూరాహ్ 7:178)  (2) ఎంతోమంది జిన్నాతులను మరియు మానవులను తానే నరకం కొరకు పుట్టించానంటూ తన అసలు ప్రణాలికను ఖురానులోని అల్లాహ్ ప్రకటిస్తూన్నాడు.…
Read more


June 19, 2019 0

ఒక ముస్లీం కొచ్చిన క్లిష్ట సందేహం!

ఇస్లాము విశ్వాసములో ఉండి తర్కబద్దంగా అలోచించగలిగే ఏ వ్యక్తికైనా రావలసిన కొన్ని క్లిష్ట సందేహాలున్నాయి. అందులో ఒకటి దేవుని సంపూర్ణ నిర్ణయానికి మరియు మానవుల స్వేచ్చకు సంబంధించినది. కొంతకాలం క్రితం ఒక ఇస్లాము ఫోరంకు చెందిన వెబ్ సైటులో ఒక ముస్లీము అడిగిన ప్రశ్నను చదివాను. నిజానికి అది తర్కబద్దంగా యదార్థహృదయంతో అలోచించగలిగే ప్రతి ముస్లీమును ఎంతో కలతపెట్టే క్లిష్ట సందేహం. ఆ వెబ్ సైటులో పాఠకుల స్పందన భాగంలో ఆవేశపూరితసలహాలు మరియు  గుడ్డివిశ్వాసంతోకూడిన ప్రకటనలు తప్ప…
Read more


June 18, 2019 6