Month: April 2021

పునరుత్థానము: ముస్లీం సందేహాలు

క్రైస్తవ విశ్వాసానికి మూలరాయి క్రీస్తు సిలువయాగం. దాని పర్యవసానంగా మరణం పై సంభవించిన విజయమే పునరుత్థానానికి నాంది! బైబిల్ లోని పునరుత్థానాన్ని గురించి ఒక ముస్లీం దావా ప్రచారకుడు కొన్ని ప్రశ్నలను లేవనెత్తాడు. ఆ ప్రశ్నలను పరిశీలించి చూసాము. అవన్నీ అర్థవంతమైన ప్రశ్నలే. సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్ ప్రకటిస్తున్న పునరుత్థానాన్ని గురించి క్రైస్తవ విశ్వాసానికి వెలుపల ఉన్న ఏవ్యక్తికైనా రావలసిన ప్రశ్నలవి. అవి సత్తువ కలిగిన ప్రశ్నలు, వాటికి సత్తువ కలిగిన జవాబులే కావాలి! ఇక ప్రశ్నలను…
Read more


April 19, 2021 0

చరిత్రలో విచిత్రం!

మానవ చరిత్రలో యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన దినానికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని చారిత్రక మరియు ధార్మిక గ్రంధాల ఆధారాల ప్రకారం ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువు సిలువ శ్రమలు అనుభవించి, మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు! ఆ మహోన్నత దినాన్ని ఈస్టర్ లేక పస్కా అనే పేరుతో నిజవిశ్వాసులు పర్వదినంగా జరుపుకుంటారు. అందుకు కారణం, జగమెరగాల్సిన సత్యం—మరణం ఓడించబడి జీవమార్గానికి తలుపులు తెరచుకున్న దినం! యూదా మతపెద్దల ప్రొద్భలంతో రోమా…
Read more


April 5, 2021 0

ముహమ్మద్ & అయిషా

ఇస్లామీయ గ్రంథాలు తెలియచేస్తున్న ప్రకారం*, ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ తాను 50 యేండ్ల వయస్సులో ఉండగా 6 సంవత్సరాల అయిషా అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కాని, ఆ అమ్మాయికి 9 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతే ముహమ్మద్ గారు ఆమెతో వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టాడు. *{[సహిహ్ అల్-బుఖారి, వాల్యూం 5, బుక్ 58, నంబర్ 234 & వాల్యూం 9, బుక్ 87, నంబర్ 140,139 & వాల్యూం 7, బుక్ 62, నంబర్…
Read more


April 4, 2021 0