Month: November 2021

పస్కాపండుగ

పస్కా పండుగ ప్రారంభం [ని.కాం.12:1-28; లే.కాం.23:1-8; సం.కాం.9:1-14; ద్వి.కాం.16:1-8] పాతనిబంధన గ్రంథం ప్రకారం ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దాసత్వంలోనుండి అనేక అద్భుత కార్యాలద్వారా విడిపించి తీసుకువచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించాలని అజ్ఙాపించబడ్డారు. అబీబు లేక నిసాన్ అని పిలువబడే మాసములో 14వ దినాన పస్కా పశువును వధించి సిద్ధం చేసుకోవాలి. బైబిల్ పరిభాషలో ఒక సాయంత్రం మొదలుకొని మరొక సాయంత్రం వరకు ఒక దినంగా లెక్కించబడుతుంది. అంటే, ప్రతి దినం రెండు సాయంత్రాలుంటాయి.…
Read more


November 11, 2021 0

అబద్ధ ప్రవక్తలు

“అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.” (మత్తయి.7:15) “అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;” (మత్తయి.24:11) ఈలోకంలో దేవుని మార్గం వైపు నడిపించే సత్యప్రవక్తలే కాకుండా మోసంచేస్తూ భ్రష్టమార్గంలోకి నడిపించే అబద్ధప్రవక్తలుకూడా ఉన్నట్లు సంపూర్ణదైవగ్రంథమైన బైబిలు బోదిస్తున్నది. అబద్ధ ప్రవక్తలను గుర్తించి వారి బోధలలోనుండి, ప్రభావంలోనుండి తమను తాము కాపాడుకోవటం నిజమైన విశ్వాసుల కర్తవ్యం! మరి, అబద్ధ ప్రవక్తలను గుర్తించటం ఎలా…?! అమాయకులను…
Read more


November 3, 2021 0