ముహమ్మద్ సూక్తులు

ఇస్లాం మతస్థాపకుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ గారిపట్ల ముస్లీంలకు అపారమైన భక్తిగౌరవాలుంటాయన్నది జగమెరిగిన సత్యం. ముహమ్మద్ యొక్క లౌకికజ్ఙానం, శాస్త్రీయ పరిజ్ఙానం, అలాగే ముస్లీం సమాజానికి ఆయన అందించిన నీతిసూక్తుల వివరాలను ఇస్లామీయ గ్రంథాలే పేర్కొంటున్నాయి. వాటి సూత్రాలు తాత్పర్యాలు ముస్లీం సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలవో వాటిని చదివి మీరే నిర్ణయించుకోండి. మూత్రాన్నిబట్టి నరకశిక్ష ఒకసారి ప్రవక్త మదీనా లేదా మక్కా నగరాలలోని సమాధుల ప్రాంతంగుండా వెళుతుండగా అక్కడి సమాధులలో హింసించబడుతున్న ఇద్దరు వ్యక్తుల…
Read more


October 24, 2021 0