Category: వాదప్రతివాదాలు

కుక్కకాటుకు చెప్పుదెబ్బ

క్రైస్తవులను క్రైస్తవ విశ్వాసాలను కించపరిచే విధంగా కొందరు ముస్లీంలు ముఖ్యంగా దావా ప్రచారకులు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అలాంటివారి మాటలలోని అజ్ఙానాన్ని అలాగే ద్వంద్వ నీతిని బహిర్గతం చేసే ప్రతిస్పందనను క్రింది సంకలనములో చూడవచ్చు. ముస్లీం: ఏసువారు మంచి ‘గొర్రెల’ కాపరి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు: ముహమ్మద్ గారు ‘బక్రాలకు’ తగిన మకరీన్. అల్‌హమ్‌దులిల్లా! ముస్లీం: మీరు యేసును దేవుడు అంటూ ఆరాధిస్తారు కనుక మీరు బహుదైవారాధికులు.క్రైస్తవుడు: మీరేమో నల్లరాయి వైపు [ముక్కలైన ఉల్కకు] సాగిలపడి దానికి ముద్దుపెట్టి…
Read more


December 19, 2020 0

వివాహాలు

బైబిల్ ప్రవక్తల పరంపరద్వారా మానవాళికి అందించబడిన తవ్రాత్, జబూర్, ఇంజీల్ వంటి దైవగ్రంథాలతోకూడిన సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ బోధ ప్రకారం స్త్రీపురుషులమధ్య వివాహ బాంధవ్యాన్ని ప్రభువైన దేవుడే రూపకల్పన చేశాడు. వివాహ బాంధవ్యం ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ మధ్య అన్నది ప్రభువైన దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రారంభ సంకల్పం. పాపప్రవేశముద్వారా సంభవించిన మానవ పతనము తరువాత ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోవటం ప్రారంభమైంది. ఆ రకమైన పతన స్థితి తన…
Read more


December 7, 2020 0