Month: August 2020

దేవుడు అద్వితీయుడు

“ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.“ (ద్వితియోపదేశకాండము 6:4) సమస్తాన్ని సృష్టించి పోషించి పాలిస్తున్న సృష్టికర్త ఒక్కడు లేక అద్వితీయుడు. ‘దేవుడు ఒక్కడు’ అన్న సత్యం సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో పదహారుసార్లు విస్పష్టంగా పేర్కొనబడింది.* “దేవుడు ఒక్కడు” [God is one] అన్న పదజాలములోని ‘ఒక్కడు/ఒక్కటి ‘ [one] అన్నది గణితశాస్త్రపరమైన గుర్తు లేక అంఖ్య లేక పరిధి కాదు. గణితశాస్త్ర పరిధులు సృష్టికే అన్వయించతగును, సృష్టికర్తకు కాదు. రాయి ఒక్కటి, చెట్టు ఒక్కటి,…
Read more


August 20, 2020 0

సజీవ సాక్ష్యాలు

మతమునుండి మార్గములోకి (17) సహోదరుడు మొహమ్మద్ అబ్దుల్ రహీం గారి సాక్ష్యం… (16) సహోదరుడు షేఖ్ మఖ్బూల్ గారి సాక్ష్యం… (15) సహోదరి సుల్తానబేగం గారి సాక్ష్యం… (14) సహోదరి ఫాతిమా గారి సాక్ష్యం… (13) సహోదరుడు బురాన్ అలి గారి సాక్ష్యం (12) సహోదరుడు అహ్మద్ షేక్ గారి సాక్ష్యం (11) సహోదరుడు షేక్ జానిగారి సాక్ష్యం (10) సహోదరుడు ఇబ్రహీం సాక్ష్యం… (9) సహోదరి నజీమున్నీసాబేగం గారి సాక్ష్యం… (8) బ్రదర్ అజాజ్ గారి…
Read more


August 16, 2020 0

తెలుగులో రేడియో పాఠాలు

తెలుగుతో కలిపి 105 ప్రపంచ భాషలలో అనుదిన రేడియో బైబిలు పాఠాలు… మీ ఆత్మీయ మేలు కొరకు తప్పక విని మేళ్ళు పొందండి.


August 11, 2020 0

ప్రశ్నలు

ఈస్లాం ను గురించి అలాగే ముస్లీములు, ముస్లీముల ధార్మిక గ్రంథము ఖురాను, ఖురానులోని అల్లాహ్, మరియు ఇస్లాము మత ప్రవక్త ముహమ్మదును గురించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వాటిలోని కొన్ని ఈ వెబ్సైటుద్వారా మీముందు ఉంచుతున్నాము. ముస్లీములకు 30 ప్రశ్నలు… ఒక ముస్లీము కొచ్చిన క్లిష్ట సందేహం… అల్లాహ్ కు భవిశ్యత్తు ముందే తెలుసా? ఖగోళ గందరగోళం… అబ్రహాము బలి: ఇస్సాకా లేక ఇష్మాయేలా?


August 11, 2020 0

ముహమ్మద్ Vs. ఈసా

1. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అరబ్బు వంశస్తుడుఈసా [యేసు] కన్య మరియ కుమారుడు ఇశ్రాయేలు వంశస్తుడు 2. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ పుట్టుక మరియు మరణాలు సాధారణమైనవే. వాటిలో ఎలాంటి అద్భుతం చోటుచేసుకోలేదు.ఈసా [యేసు] కన్య మరియ కుమారుడు పుట్టుక మరియు మరణము రెండింటిలోను దేవుని అద్భుత కార్యం చోటుచేసుకుంది. తద్వారా దైవప్రవక్తలందరిలోనూ అత్యంత విశిష్టమైనవ్యక్తిగా గొప్పవానిగా నిరూపించబడ్డాడు. 3. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అరబ్బు దేశములో అరబ్బులమధ్య అరబ్బులను హెచ్చరిస్తు వచ్చిన ఇస్లాము మతప్రవక్త.ఈసా [యేసు]…
Read more


August 5, 2020 0