మతహింసకు కారకులు ఎవరు?

ముస్లీం అడిగిన ప్రశ్నలు & క్రైస్తవుడు యిచ్చిన జవాబులు ముస్లీం:1) మొదటి ప్రపంచ యుద్దాన్ని ఎవరు ప్రారంభించారు? కొన్ని లక్షల మంది చనిపోవడానికి కారణమైనది ఎవరు (ముస్లిమ్స్ కాదు)క్రైస్తవుడు: అవును, ముస్లీంలు కాదు. పాపులైన మానవులందరికొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ శత్రువులను సహితం ప్రేమించమన్న ఆయన బోధలను పాటించే క్రైస్తవులు కూడా కాదు! ముస్లీం:2) రెండవ ప్రపంచ యుద్దాన్ని ఎవరు ప్రారంభించారు ? కొన్ని లక్షల మంది చనిపోవడానికి కారణమైనది ఎవరు (ముస్లిమ్స్ కాదు)క్రైస్తవుడు:…
Read more


August 28, 2021 0