ఖురాన్ సమస్యలు
పెరుగుతున్న ప్రశ్నలు…కరువైన జవాబులు ప్రియమైన ముస్లీం పాఠకులకు ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు] వారి నామములో, అస్సలాం వలేకుం! అల్లాహ్ [దేవుడు] మిమ్ములను దీవించునుగాక! ఈ విభాగములోని ప్రశ్నలు మీకు ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించవచ్చు. ఇక్కడ అడగబడిన ప్రశ్నలలో చాలా వరకు మీరు ఎప్పుడు విననని ప్రశ్నలుండే అవకాశముంది. ప్రశ్నల విశయములో మీకు అభ్యంతరమున్నా లేక వివరణ కావలసినా దయచేసి మాకు వ్రాయండి. ముస్లీంలను గాని లేక ముస్లీంల మతవిశ్వాసాన్ని గాని కించపరచే ఉద్దేశము మాకు లేదు.…
Read more
ఈసా అల్-మసీహ్–>
ఈసా అల్-మసీహ్ అల్లాహ్ సన్నిధిలోనుండి మానవునిగా అలాగే ప్రత్యేకమైన ప్రవక్తగా ఈలోకానికి వచ్చిన అల్లాహ్ యొక్క వాక్కు [కలాముల్లాహ్]. ఈసా అల్-మసీహ్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను క్రింది వ్యాసాలలో చదివి తెలిసుకోగలరు… మసీహ్ మొదటి ఆగమనానికి గల కారణాలు మసీహ్ నందు యూదేతరులు పొందే మేళ్ళు ఈసా మరణం ఎందుకు?!
అబ్రహాము బలి: ఇస్సాకా లేక ఇష్మాయేలా?
రమారమి 4370 సంవత్సరాల క్రితం [2350 క్రీ.పూ.] జలప్రళయము సంభవించి నోవహు కుటుంభము తప్ప మానవజాతి అంతా తుడిచిపెట్టుకు పోయింది. జలప్రళయము నిమ్మళించిన తదుపరి భూమిపై మనుషులు తిరిగి విస్తరించడం ప్రారంభమైంది. దాదాపు 350 సంవత్సరాల తరువాత ప్రభువైన దేవుడు మానవులలోనుండి అబ్రహామును ఎన్నుకొని ప్రవక్తగా ఏర్పరచుకొని మానవాళి నిమిత్తము తాను సంకల్పించిన ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోశించేందుకు ఆయనను ప్రత్యేకపరచుకున్నాడు (ఆదికాండము.12:1-4). అబ్రహాముకు ముగ్గురు భార్యల ద్వారా ఎనిమిదిమంది కుమారులు కలిగారు. అందులో మొదటిభార్య…
Read more
Recent Comments