Month: December 2020

బైబిల్ దేవుని ఔన్నత్యం

గుణలక్షణాలు: ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు, న్యాయధాత, మరియు ప్రేమాస్వరూపి. మానవుల సృష్టి: ప్రభువైన దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవులను సృష్టించాడు మానవులతో సంబంధం: ప్రపంచములోని మానవులందరికి ఆయన దేవుడు, అధిపతి, మరియు తండ్రి మానవుల కొరకైన ప్రణాళిక: మానవులందరి రక్షణ అన్నది ప్రభువైన దేవుని నిత్య ప్రణాళికలోని భాగం


December 29, 2020 0

ఇస్లాంలో చిక్కుముడులు

ముస్లీంల విశ్వాసమైన ఇస్లాంలో తేల్చుకోజాలని అనేక చిక్కుముడులున్నాయి. వాటిని కప్పిపెడుతూ మతమార్పిడులకొరకు క్రైస్తవ విశ్వాసంలోని మర్మాలను తప్పుబట్టే ప్రయత్నాలను దావా ప్రచారకులు అనేక విధాలుగా చేస్తూ అమాయక క్రైస్తవులను అలాగే ముస్లీములను మోసం చేస్తూ తప్పు మార్గం పట్టిస్తున్నారు. ముస్లీం దావా ప్రచారకుల మోసాలను అడ్డుకునేందుకు సహాయకరంగా ఇస్లాంలోని అతర్క అంశాలలో అలాగే పరస్పర వ్యతిరేక విశ్వాసాలలోని కొన్ని ఈ వ్యాసంలో మీముందు ఉంచుతున్నాము. అల్లాహ్ గురించి (1) సృష్టిని ప్రారంభించకముందు అల్లాహ్ తప్ప మరెవరు లేరు…
Read more


December 25, 2020 0

సృష్టికర్త నామం

నామం బైబిలులో నామము/పేరు అన్నది కేవలం… – సిరా గుర్తుల సంకలనం కాదు– హీబ్రూ/గ్రీకు అక్షరాల కూర్పు కాదు– హీబ్రూ/గ్రీకు పదాల ఉచ్చారణ కూడా కాదు నామము లేక పేరు అన్నది వ్యక్తి యొక్క గుర్తు/గుర్తింపు. వ్యక్తి యొక్క ముద్ర లేక ప్రాతినిథ్యం. నామము అన్నది ఆ నామాన్ని ధరించిన వ్యక్తిని సూచిస్తుంది అంతే కాక ఒకరకంగా ఆ వ్యక్తితో అనుసంధానం చేస్తుంది. నామము సూచిస్తున్న “వ్యక్తి” విశయములో ఆ నామాన్ని వుపయోగిస్తున్న వ్యక్తికి స్పష్టత వున్నంతవరకు…
Read more


December 20, 2020 0

కుక్కకాటుకు చెప్పుదెబ్బ

క్రైస్తవులను క్రైస్తవ విశ్వాసాలను కించపరిచే విధంగా కొందరు ముస్లీంలు ముఖ్యంగా దావా ప్రచారకులు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అలాంటివారి మాటలలోని అజ్ఙానాన్ని అలాగే ద్వంద్వ నీతిని బహిర్గతం చేసే ప్రతిస్పందనను క్రింది సంకలనములో చూడవచ్చు. ముస్లీం: ఏసువారు మంచి ‘గొర్రెల’ కాపరి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు: ముహమ్మద్ గారు ‘బక్రాలకు’ తగిన మకరీన్. అల్‌హమ్‌దులిల్లా! ముస్లీం: మీరు యేసును దేవుడు అంటూ ఆరాధిస్తారు కనుక మీరు బహుదైవారాధికులు.క్రైస్తవుడు: మీరేమో నల్లరాయి వైపు [ముక్కలైన ఉల్కకు] సాగిలపడి దానికి ముద్దుపెట్టి…
Read more


December 19, 2020 0

వివాహాలు

బైబిల్ ప్రవక్తల పరంపరద్వారా మానవాళికి అందించబడిన తవ్రాత్, జబూర్, ఇంజీల్ వంటి దైవగ్రంథాలతోకూడిన సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ బోధ ప్రకారం స్త్రీపురుషులమధ్య వివాహ బాంధవ్యాన్ని ప్రభువైన దేవుడే రూపకల్పన చేశాడు. వివాహ బాంధవ్యం ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ మధ్య అన్నది ప్రభువైన దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రారంభ సంకల్పం. పాపప్రవేశముద్వారా సంభవించిన మానవ పతనము తరువాత ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోవటం ప్రారంభమైంది. ఆ రకమైన పతన స్థితి తన…
Read more


December 7, 2020 0

ముహమ్మద్ & జైనాబ్

నేపథ్యం ముహమ్మద్ భార్య ఖదీజ సంతలో జైద్ (ఇబ్న్ హరిథ) అనే ఒక బానిస యువకుని కొని తన భర్త అయిన ముహమ్మద్ కు బహుమానంగా యిచ్చింది. ముహమ్మద్ తనకన్నా పది సంవత్సరాలు చిన్నవాడైన ఆ బానిస యువకుని యిష్టపడి ఖదిజను ఒప్పించి కాబాలో అందరిముందు తమ దత్తపుత్రునిగా చేసుకున్నాడు. దాన్ని బట్టి, అది మొదలుకొని ఆ యువకుడు జైద్ ఇబ్న్ ముహమ్మద్ గా పిలువబడ్డాడు. ఖదిజ చనిపోయిన తరువాత ముహమ్మద్ మదీనాకు వలస వెళ్ళి అక్కడ…
Read more


December 7, 2020 0