బైబిల్ దేవుని ఔన్నత్యం

గుణలక్షణాలు: ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు, న్యాయధాత, మరియు ప్రేమాస్వరూపి.

మానవుల సృష్టి: ప్రభువైన దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవులను సృష్టించాడు

మానవులతో సంబంధం: ప్రపంచములోని మానవులందరికి ఆయన దేవుడు, అధిపతి, మరియు తండ్రి

మానవుల కొరకైన ప్రణాళిక: మానవులందరి రక్షణ అన్నది ప్రభువైన దేవుని నిత్య ప్రణాళికలోని భాగం

TAGS

CATEGORIES

Uncategorized

No responses yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *