Month: July 2021

ఇస్లాం సమస్యలు

బైబిల్ పై ముస్లీంలకు ప్రశ్నలు ? (1) తవ్రాత్, జబూర్, మరియు ఇజీల్ గ్రంథాలు యూదులవద్ద అలాగే క్రైస్తవులవద్ద ఉన్నాయి అన్న సత్యాన్ని ఖురాన్ గ్రంథం నిర్ధారిస్తూ అదేసమయంలో అవి మార్చబడ్డాయి అనిగాని లేక వాటి సమయం అయిపోయిందనిగాని బోధించటం లేదు. అయినా ఖురాన్ బోధకు వ్యతిరేకంగా తలంచటం, విశ్వసించంటం లేక వాదించటం మీకు క్షేమమా? ? (2) అల్లాహ్ యిచ్చిన తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలు బైబిల్ లో ఉన్నాయన్నది గ్రహించారా లేదా? ఒకవేళ,…
Read more


July 31, 2021 0

ప్రశ్నలకు జవాబులు

ఏది అశ్లీల గ్రంథం బైబిలా?! ఖురానా?!


July 22, 2021 0

జాకిర్ సైన్స్

ముస్లీం వక్త మరియు ఇస్లాం పండితుడు జాకిర్ నాయక్ జీవపణామశాస్త్ర పరిజ్ఙానం ముస్లీం వక్త మరియు ఇస్లాం పండితుడు జాకిర్ నాయక్ ఖగోళశాస్త్ర పరిజ్ఙానం


July 17, 2021 0

ఇస్లామీయ సైన్స్

ఇస్లాం మతగ్రంథాలలో ఆధునిక శాస్త్రం ఉందన్నది ముస్లీంల అచంచల విశ్వాసం. ఆ విశ్వాసానికి ఆధారాలను ఇస్లాం ధార్మిక గ్రంథాలలోనే చూడాలి. సూర్యుడు అస్తమించే స్థలం “ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్‌ఖర్‌నైన్‌ గురించి అడుగు తున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు. మేము అతనికి భువిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాము. అతను ఒక దిశలో పోసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే…
Read more


July 16, 2021 0

స్పష్టత కరువైన ‘స్పష్టమైన’ ఖురాన్

ప్రగల్భాల ప్రకటనలు “అలిఫ్‌ – లామ్‌ – రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దుష్ట మైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు, సర్వం ఎరిగిన వాని తరఫు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి.” (ఖురాను – సురాహ్ 11:1) “ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం…
Read more


July 12, 2021 0

అవధులులేని కౄరత్వం!

అల్లాహ్ యొక్క అధర్మ ప్రణాళిక I. అల్లాహ్ తానే విధిరాత రాసి మనుషులను సృష్టిస్తాడట! [సురాహ్ 9:51 & 37:96; సహీ బుఖారి (4:54:430); (2:23:444); (6:60:473); (9:93:641) & సహీ ముస్లీము (33:6436); (33:6406)] “అల్లాహ్ మాకు రాసిపెట్టింది తప్ప మరొకటి మాకు జరుగదు.ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్ నే నమ్ముకోవాలి” అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు” (సురాహ్ 9:51). “మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించినవాడు అల్లాహ్‌యేకదా!” (సురాహ్ 37:96)” II.…
Read more


July 7, 2021 0

పౌలు “అబద్ధ ప్రవక్త”

యూదులలోని పరిసయ్యుల గుంపుకు చెందినవాడు సౌలు. మోషే ధర్మశాస్త్రాన్ని అవసోపనపట్టి, యూదు మతనిష్ఠకు సమర్పించుకొని, యూదుమత పునః స్థాపనకు కంకణం కట్టుకున్న వ్యక్తి సౌలు. యూదుమతాన్ని సవాలు చేస్తున్న క్రైస్తవ్యాన్ని అడ్డుకొని తుదముట్టించాలన్న తపనతో నడుముకట్టిన సౌలుకు యేసు ప్రభువు దర్శనాన్ని అనుగ్రహించి నిజమైన సత్యంలోకి, వెలుగులోకి, మరియు నిత్యజీవంలోకి నడిపించాడు. ఆ దర్శనం మతచాందసంత్వంతో మతమౌడ్యంతో క్రైస్తవులను చంపాలనే ద్వేశంతో రగిలిపోతున్న సౌలును పరిణామం పొందిన పౌలుగా మార్చింది. ఆ కారణంచేత మంచిని, దేవుని ప్రేమను,…
Read more


July 7, 2021 0