Category: క్రైస్తవ్యం

ఈసా అల్-మసీహ్–>

ఈసా అల్-మసీహ్ అల్లాహ్ సన్నిధిలోనుండి మానవునిగా అలాగే ప్రత్యేకమైన ప్రవక్తగా ఈలోకానికి వచ్చిన అల్లాహ్ యొక్క వాక్కు [కలాముల్లాహ్]. ఈసా అల్-మసీహ్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను క్రింది వ్యాసాలలో చదివి తెలిసుకోగలరు… మసీహ్ మొదటి ఆగమనానికి గల కారణాలు మసీహ్ నందు యూదేతరులు పొందే మేళ్ళు ఈసా మరణం ఎందుకు?!


November 8, 2019 0

బైబిలుపై ఖురాను & హదీసులు

ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖుర్’ఆన్ లో యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలకు ఎంతో ప్రత్యేకమైన ఉన్నత స్థానం యివ్వబడింది. ఆ గ్రంథాల ప్రామణికత్వానికి వత్తాసుపలుకుతూ ముస్లీముల దృష్టిలో తన ప్రమాణికత్వాన్ని ఖుర్’ఆన్ రుజువుపరచుకుంటున్నది. ఖుర్’ఆన్ బోధ ప్రకారం పూర్వగ్రంథాల ప్రామాణికత్వమే ఖుర్’ఆన్ ప్రామాణికత్వానికి ప్రధాన ఆధారం. యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ సమిష్టిగా ఈనాడు బైబిల్ [పరిశుద్ధ గ్రంథము] అని పిలివబడుతున్నాయి. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్థములోనే యూదులు…
Read more


October 3, 2019 20

వివరాల మధ్య పొందిక

అవిశ్వాసుల అపోహలు మరియు అభ్యంతరాలు – ఆదివారము తెల్లవారుజామున యేసుసమాధి వద్దకు వచ్చింది ఎంతమంది స్త్రీలు? ఒక్కరా అంటే మగ్ధలేనే మరియనా (యోహాను.20:1)? ఇద్దరా (మత్తయి.28:1)? ముగ్గురా (మార్కు.16:1)? లేక అనేకులా (లూకా.24:1)? – యేసు సమాధిలో స్త్రీలు చూసింది ఒక వ్యక్తినా/దేవదూతనా (మత్తయి.28:2-7; మార్కు.16:4-7) లేక యిద్దరు వ్యక్తులనా/దేవదూతలనా (లూకా.24:4-8)? – యేసు సిలువ వేయబడింది లేక మరణించింది ఏరోజు? – యేసు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్ధలేనే మరియకా (మార్కు.16:9) లేక…
Read more


July 10, 2019 0

సంపూర్ణ దైవగ్రంథము

ధార్మిక గ్రంథాలు మరియు మతధర్మాలు ఒకే ఒకవ్యక్తి ఒక ధార్మిక గ్రంథాన్ని తెచ్చి ఒక మతధర్మాన్ని స్థాపించిన వైనాలు చరిత్రలో కోకొల్లలు. ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాలకు ప్రేరణలుకూడా యెన్నో. తమచుట్టూ వున్న సాంఘీక దురాచారాలను సంస్కరించాలనే తపన ఒక కారణంకాగా తమ స్వలాభంతో పబ్భం గడుపుకోవాలనుకునే స్వార్థం మరో కారణం. ఈ రెండూ కారణాల సమ్మేళనంకూడా యింకో కారణం కావచ్చు. ఈ వాస్తవికతనుబట్టి ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాల చిత్తశుద్ధిని నిర్ధారించడం కష్టసాధ్యమనే చెప్పొచ్చు.     ఏకవ్యక్తి…
Read more


July 10, 2019 0