అవధులులేని కౄరత్వం!
అల్లాహ్ యొక్క అధర్మ ప్రణాళిక I. అల్లాహ్ తానే విధిరాత రాసి మనుషులను సృష్టిస్తాడట! [సురాహ్ 9:51 & 37:96; సహీ బుఖారి (4:54:430); (2:23:444); (6:60:473); (9:93:641) & సహీ ముస్లీము (33:6436); (33:6406)] “అల్లాహ్ మాకు రాసిపెట్టింది తప్ప మరొకటి మాకు జరుగదు.ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్ నే నమ్ముకోవాలి” అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు” (సురాహ్ 9:51). “మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించినవాడు అల్లాహ్‌యేకదా!” (సురాహ్ 37:96)” II.…
Read more
Recent Comments