Tag: సృష్టికర్త

సృష్టికర్త నామం

నామం బైబిలులో నామము/పేరు అన్నది కేవలం… – సిరా గుర్తుల సంకలనం కాదు– హీబ్రూ/గ్రీకు అక్షరాల కూర్పు కాదు– హీబ్రూ/గ్రీకు పదాల ఉచ్చారణ కూడా కాదు నామము లేక పేరు అన్నది వ్యక్తి యొక్క గుర్తు/గుర్తింపు. వ్యక్తి యొక్క ముద్ర లేక ప్రాతినిథ్యం. నామము అన్నది ఆ నామాన్ని ధరించిన వ్యక్తిని సూచిస్తుంది అంతే కాక ఒకరకంగా ఆ వ్యక్తితో అనుసంధానం చేస్తుంది. నామము సూచిస్తున్న “వ్యక్తి” విశయములో ఆ నామాన్ని వుపయోగిస్తున్న వ్యక్తికి స్పష్టత వున్నంతవరకు…
Read more


December 20, 2020 0

దేవుడు అద్వితీయుడు

“ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.“ (ద్వితియోపదేశకాండము 6:4) సమస్తాన్ని సృష్టించి పోషించి పాలిస్తున్న సృష్టికర్త ఒక్కడు లేక అద్వితీయుడు. ‘దేవుడు ఒక్కడు’ అన్న సత్యం సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో పదహారుసార్లు విస్పష్టంగా పేర్కొనబడింది.* “దేవుడు ఒక్కడు” [God is one] అన్న పదజాలములోని ‘ఒక్కడు/ఒక్కటి ‘ [one] అన్నది గణితశాస్త్రపరమైన గుర్తు లేక అంఖ్య లేక పరిధి కాదు. గణితశాస్త్ర పరిధులు సృష్టికే అన్వయించతగును, సృష్టికర్తకు కాదు. రాయి ఒక్కటి, చెట్టు ఒక్కటి,…
Read more


August 20, 2020 0

నిజదేవుని ప్రవృత్తి

సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. ఆయనను గూర్చిన జ్ఙానం కూడా అనంతమైనది. నిజదేవుని గురించిన సంపూర్ణ జ్ఙానం సృష్టించబడిన ఏ వ్యక్తికీ అందనటువంటిది. అయినా, మానవులకు ఉపకరించేందుకు వీలుగా దేవుడు తన గురించిన గ్రహింపును కొంతవరకు నిజమైన ప్రవక్తల/అపోస్తలుల గ్రంథాలలో అందించడము జరిగింది. ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ ప్రేరణలో (inspiration) యివ్వబడింది గనుక దాని గ్రహింపునుకూడా ఆ దేవుని ఆత్మ నడిపింపులోనే (illumination) మానవులు గ్రహించగలరు. అయితే ఈ నడిపింపు అన్నది విశ్వాసుల విధేయత మరియు…
Read more


June 19, 2019 0