ఇస్లామీయ సైన్స్
ఇస్లాం మతగ్రంథాలలో ఆధునిక శాస్త్రం ఉందన్నది ముస్లీంల అచంచల విశ్వాసం. ఆ విశ్వాసానికి ఆధారాలను ఇస్లాం ధార్మిక గ్రంథాలలోనే చూడాలి. సూర్యుడు అస్తమించే స్థలం “ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్‌ఖర్‌నైన్ గురించి అడుగు తున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు. మేము అతనికి భువిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాము. అతను ఒక దిశలో పోసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే…
Read more
Recent Comments