ఖుర్’ఆన్ చరిత్ర
ముస్లీముల ధార్మిక గ్రంథం ఖుర్’ఆన్ ముస్లీంల ధార్మిక గ్రంథం. ముస్లీముల విశ్వాసమైన ఇస్లాము మతానికున్న రెండు మూలస్తంభాలలో మొదటిది ఖురాన్ [القرآن/అల్-ఖుర్’ఆన్]. రెండవ మూలస్తంభం, హదీసులు [أحاديث/అహదిత్ = సాంప్రదాయాలు; ఇతిహాసాలు; నివేదికలు; వ్యాఖ్యానాలు]. ఖురాను వాక్యాలు ఏడవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడగా, వాటి సందర్భాలు, చరిత్ర, మరియు వ్యాఖ్యానాలతో కూడిన హదీసులు తొమ్మిదవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడ్డాయి. ఈ వ్యాసములో ప్రధానంగా ఖురాను యొక్క చరిత్ర వివరాలు ఇస్లామీయ గ్రంథాల ఆధారంగా మీముందుంచబడుతున్నాయి.…
Read more
Recent Comments