ఒక ముస్లీం కొచ్చిన క్లిష్ట సందేహం!
ఇస్లాము విశ్వాసములో ఉండి తర్కబద్దంగా అలోచించగలిగే ఏ వ్యక్తికైనా రావలసిన కొన్ని క్లిష్ట సందేహాలున్నాయి. అందులో ఒకటి దేవుని సంపూర్ణ నిర్ణయానికి మరియు మానవుల స్వేచ్చకు సంబంధించినది. కొంతకాలం క్రితం ఒక ఇస్లాము ఫోరంకు చెందిన వెబ్ సైటులో ఒక ముస్లీము అడిగిన ప్రశ్నను చదివాను. నిజానికి అది తర్కబద్దంగా యదార్థహృదయంతో అలోచించగలిగే ప్రతి ముస్లీమును ఎంతో కలతపెట్టే క్లిష్ట సందేహం. ఆ వెబ్ సైటులో పాఠకుల స్పందన భాగంలో ఆవేశపూరితసలహాలు మరియు గుడ్డివిశ్వాసంతోకూడిన ప్రకటనలు తప్ప…
Read more
Recent Comments