Tag: క్షమాపణ

క్షమాపణ: యేసుకు ముందు & తరువాత?

క్షమాపణ దేవుడు సార్వభౌముడు మరియు సర్వశక్తిమంతుడు. ఆయన తాను కోరుకుంటే ఏ మానవుని పాపాలనైనా అలవోకగా క్షమించి మోక్షాన్ని ప్రసాధించటానికి ఆయనకు అడ్డేమైన ఉందా…? ఉంది! అది దేవుని న్యాయతత్వం. దేవుడు తన స్వభావ లక్షణాలకు వ్యతిరేకంగా ఏమీ చేయడు, చేయజాలడు. న్యాయం మరియు నీతి అన్నవి దేవుని నైతిక స్వభావాలు. పాపం లేక అన్యాయం చేసిన మానవులను దేవుడు తన న్యాయ తత్వానికి వేరుగా లేక వ్యతిరేకంగా క్షమించడు. దేవుని న్యాయ తత్వాన్ని తృప్తిపరచకుండా పాపులను…
Read more


February 13, 2021 6

ఈసా మరణం ఎందుకు?!

అస్సలాంవలేకుం! సృష్టికర్త మహోన్నత నామములో మీకు శుభము, సమాధానము, సత్యము, మోక్షము కలుగును గాక! ప్రపంచములోని క్రైస్తవులు ముఖ్యముగా సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును విశ్వసించే వారు బైబిలులోని సందేశాన్ని ఆధారం చేసుకొని ప్రతి సంవత్సరము ఏప్రెలు మాసములో రెండు దినాలను ప్రత్యేకమైన దినాలుగా గుర్తించి వాటిని శ్రద్ధాభక్తులతో గడుపుతుంటారు.  ఈ రెండు దినాలు ప్రభువైన యేసుక్రీస్తు [ఈసామసీహ్] వారి శ్రమలతోకూడిన మరణమును అటుతరువాత ఆయన పునరుత్థానమును అంటే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన సందర్భాలను పురస్కరించుకొని…
Read more


April 14, 2020 1