Tag: ఖురాన్

కుక్కకాటుకు చెప్పుదెబ్బ

క్రైస్తవులను క్రైస్తవ విశ్వాసాలను కించపరిచే విధంగా కొందరు ముస్లీంలు ముఖ్యంగా దావా ప్రచారకులు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అలాంటివారి మాటలలోని అజ్ఙానాన్ని అలాగే ద్వంద్వ నీతిని బహిర్గతం చేసే ప్రతిస్పందనను క్రింది సంకలనములో చూడవచ్చు. ముస్లీం: ఏసువారు మంచి ‘గొర్రెల’ కాపరి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు: ముహమ్మద్ గారు ‘బక్రాలకు’ తగిన మకరీన్. అల్‌హమ్‌దులిల్లా! ముస్లీం: మీరు యేసును దేవుడు అంటూ ఆరాధిస్తారు కనుక మీరు బహుదైవారాధికులు.క్రైస్తవుడు: మీరేమో నల్లరాయి వైపు [ముక్కలైన ఉల్కకు] సాగిలపడి దానికి ముద్దుపెట్టి…
Read more


December 19, 2020 0

అల్లాహ్ ప్రణాళిక

ఖురానులో వ్యక్తం చేయబడిన ప్రకారం పాపుల ఎడల ఖురానులోని అల్లాహ్ [الله‎/Allah] యొక్క దృక్ఫథం, ప్రవృత్తి, మరియు ప్రణాలికలు విస్పష్టంగా తెలియచేయబడ్డాయి:   (1) సన్మార్గంలో వెళ్ళేవారిని అలాగే అపమార్గంలో వెళ్ళేవారిని ఆవిధంగా నడిపించేవాడు ఖురానులోని అల్లాహ్ తానే.  “అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడోఅతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్ట పోయినవారవుతారు.” (సూరాహ్ 7:178)  (2) ఎంతోమంది జిన్నాతులను మరియు మానవులను తానే నరకం కొరకు పుట్టించానంటూ తన అసలు ప్రణాలికను ఖురానులోని అల్లాహ్ ప్రకటిస్తూన్నాడు.…
Read more


June 19, 2019 0