గ్రంథాలు
ధార్మిక గ్రంథాలలో అతి ప్రాముఖ్యమైనవి బైబిలు మరియు ఖురాను. ప్రపంచ జనాభాలోని అరవై శాతం ప్రజలు ఈ రెండు గ్రంథాలను ఆధ్యాత్మిక గ్రంథాలుగా లెక్కించి ఈ గ్రంథాలకు ప్రత్యేక స్థానాన్ని యిస్తున్నారు. బైబిలు మరియు ఖురాను గ్రంథాలే ప్రపంచ ప్రజలను అత్యధికంగా ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిన ధార్మిక గ్రంథాలు.
బైబిలుపై ఖురాను & హదీసులు
ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖుర్’ఆన్ లో యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలకు ఎంతో ప్రత్యేకమైన ఉన్నత స్థానం యివ్వబడింది. ఆ గ్రంథాల ప్రామణికత్వానికి వత్తాసుపలుకుతూ ముస్లీముల దృష్టిలో తన ప్రమాణికత్వాన్ని ఖుర్’ఆన్ రుజువుపరచుకుంటున్నది. ఖుర్’ఆన్ బోధ ప్రకారం పూర్వగ్రంథాల ప్రామాణికత్వమే ఖుర్’ఆన్ ప్రామాణికత్వానికి ప్రధాన ఆధారం. యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ సమిష్టిగా ఈనాడు బైబిల్ [పరిశుద్ధ గ్రంథము] అని పిలివబడుతున్నాయి. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్థములోనే యూదులు…
Read more
సంపూర్ణ దైవగ్రంథము
ధార్మిక గ్రంథాలు మరియు మతధర్మాలు ఒకే ఒకవ్యక్తి ఒక ధార్మిక గ్రంథాన్ని తెచ్చి ఒక మతధర్మాన్ని స్థాపించిన వైనాలు చరిత్రలో కోకొల్లలు. ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాలకు ప్రేరణలుకూడా యెన్నో. తమచుట్టూ వున్న సాంఘీక దురాచారాలను సంస్కరించాలనే తపన ఒక కారణంకాగా తమ స్వలాభంతో పబ్భం గడుపుకోవాలనుకునే స్వార్థం మరో కారణం. ఈ రెండూ కారణాల సమ్మేళనంకూడా యింకో కారణం కావచ్చు. ఈ వాస్తవికతనుబట్టి ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాల చిత్తశుద్ధిని నిర్ధారించడం కష్టసాధ్యమనే చెప్పొచ్చు. ఏకవ్యక్తి…
Read more
Recent Comments