Tag: ప్రవక్త.

ముహమ్మద్ Vs. ఈసా

ప్రపంచంలోనే అతి పెద్ద మాతాలు క్రైస్తవ్యం మరియు ఇస్లాం. మొదటిస్థానంలో ఉన్న క్రైస్తవ్యం ప్రభువైన యేసుక్రీస్తుద్వారా స్థాపించబడి ఆయననే మాదిరిగా కలిగి విస్తరిస్తున్నది. రెండవస్థానంలోని ఇస్లాం ముస్లీం ప్రవక్త ముహమ్మద్ ద్వారా స్థాపించబడి ఆయననే మాదిరిగా కలిగి విస్తరిస్తున్నది. ఈ రెండు మతాలలో అనేక వైవిధ్యాలుండటమేగాక వాటి స్థాపకుల మధ్య కూడా అనేక భేదాలున్నాయి. ఆ భేదాలే రెండు మతాలను/మార్గాలను విభజించటమేగాక రెండింటి గమ్యాలుకూడా వేరువేరు అన్న సత్యాన్ని నిర్దేశిస్థున్నాయి. ఆ భేదాలలోని కొన్ని క్రింద యివ్వబడినవి.…
Read more


August 5, 2020 0

ఖుర్’ఆన్ చరిత్ర

ముస్లీముల ధార్మిక గ్రంథం ఖుర్’ఆన్ ముస్లీంల ధార్మిక గ్రంథం. ముస్లీముల విశ్వాసమైన ఇస్లాము మతానికున్న రెండు మూలస్తంభాలలో మొదటిది ఖురాన్ [القرآن/అల్-ఖుర్’ఆన్]. రెండవ మూలస్తంభం, హదీసులు [أحاديث/అహదిత్ = సాంప్రదాయాలు; ఇతిహాసాలు; నివేదికలు; వ్యాఖ్యానాలు].  ఖురాను వాక్యాలు ఏడవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడగా, వాటి సందర్భాలు, చరిత్ర, మరియు వ్యాఖ్యానాలతో కూడిన హదీసులు తొమ్మిదవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడ్డాయి.  ఈ వ్యాసములో ప్రధానంగా ఖురాను యొక్క చరిత్ర వివరాలు ఇస్లామీయ గ్రంథాల ఆధారంగా మీముందుంచబడుతున్నాయి.…
Read more


July 7, 2020 0