చరిత్రలో ముహమ్మద్

మానవ సంస్కృతి మరియు అభివృద్ది దిశను అనూహ్యంగా ప్రభావితం చేసి చరిత్రకెక్కిన వారు కొద్దిమందే. అలాంటివారిలో పేర్కొనదగిన వ్యక్తి ముహమ్మద్ బిన్ అబ్దుల్లా. ఆరవ శతాబ్దం చివరలో [570 క్రీ.శ.] అరేబియాలోని ఖురేషి అనబడిన ఒక ప్రధానమైన తెగలోని బాను హషిం అనే వంశములో అబ్దుల్లా మరియు అమీనాలకు జన్మించిన ఏకైక కుమారుడు ముహమ్మద్.      ముహమ్మదు జననానికి ఆరునెలల ముందు తండ్రి అబ్దుల్లా బిన్ ముత్తాలిబ్ మరణించాడు. ముహమ్మదుకు ఆరు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు…
Read more


May 22, 2020 0