భవిశ్యవాణి
మానవాళికి ఆదినుండి అంతమువరకు యిహలోకానికి మరియు పరలోకానికి సంపూర్ణంగా సరిపడే విధంగా దేవుని తరపున అనుగ్రహించబడిన ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథం బైబిలు. ప్రారంభ ప్రత్యక్షతగా పాతనిబంధన గ్రంథం (యూదు లేఖనాలు) అంతిమ ప్రత్యక్షతగా క్రొత్తనిబంధన గ్రంథం (క్రైస్తవ లేఖనాలు) మానవాళికి దైవసందేశంగా అందించబడ్డాయి. ఈ రెండు నిబంధన గ్రంథాలను లేక లేఖన గ్రంథాలను కలిపి పరిశుద్ధ గ్రంథం (బైబిలు) అని పేర్కొంటారు. ఈ కారణాన్నిబట్టి బైబిలు సంపూర్ణ దైవగ్రంథము అని నిర్ధారించబడింది. బైబిలు గ్రంథం దాదాపు నలభైమంది…
Read more
Recent Comments