Tag: బైబిలులో

భవిశ్యవాణి

మానవాళికి ఆదినుండి అంతమువరకు యిహలోకానికి మరియు పరలోకానికి సంపూర్ణంగా సరిపడే విధంగా దేవుని తరపున అనుగ్రహించబడిన ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథం బైబిలు. ప్రారంభ ప్రత్యక్షతగా పాతనిబంధన గ్రంథం (యూదు లేఖనాలు) అంతిమ ప్రత్యక్షతగా క్రొత్తనిబంధన గ్రంథం (క్రైస్తవ లేఖనాలు) మానవాళికి దైవసందేశంగా అందించబడ్డాయి. ఈ రెండు నిబంధన గ్రంథాలను లేక లేఖన గ్రంథాలను కలిపి పరిశుద్ధ గ్రంథం (బైబిలు) అని పేర్కొంటారు. ఈ కారణాన్నిబట్టి బైబిలు సంపూర్ణ దైవగ్రంథము అని నిర్ధారించబడింది. బైబిలు గ్రంథం దాదాపు నలభైమంది…
Read more


December 30, 2019 0

షూలమ్మీతి ప్రియుడు

తోరా [తవ్రాత్] “అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.” (పరమగీతము 5:16) దావా ప్రచారకుల వాదన బైబిలులో ముహమ్మదు ఉన్నాడంటూ చెప్పే మాటలు: “పై వాక్యంలోని ‘అతికాంక్షనీయుడు ‘ అన్న పదం ఆదిమ భాషలోని హీబ్రూ బైబిలులో ‘మహమ్మదిమ్’ అన్న హీబ్రూ పదము యొక్క అనువాదం. అక్కడ రాబోవు ప్రవక్త అయిన ముహమ్మద్ గారు పేరుతో ప్రస్తావించబడ్డారు. ‘మహమ్మద్’ అన్న పేరుకు ‘యిమ్’ అన్న బహువచనపదాన్ని…
Read more


December 25, 2019 0