Tag: ముస్లీము

ఖుర్’ఆన్

ఖుర్’ఆన్ వాస్తవాలు ముస్లీములు ముఖ్యంగా దావా ప్రచారకులు తాము విశ్వసించే ఇస్లామీయ ధార్మిక గ్రంథమైన ఖురాను గత 1400 సంవత్సరాల వ్యవధిలో ఏమార్పులకు గురికాలేదు అని విశ్వసించటమేగాక తమ విశ్వాసాన్ని శాయాశక్తులా ఇతరులనుకూడా నమ్మబలికేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నములో “ఖురానులోని వాక్యాలలో, పదాలలో, ఇంకా అక్షరాలలో కూడా ఏ మార్పూ లేదు అంతేకాదు ప్రపంచములోని అన్ని స్థాలాలలో ఒకే ఖురాను ఉంది” అంటూ వీరావేశంతో గొంతుచించుకొని మరీ ప్రకటిస్తుంటారు. చాలావరకు ఈ రకమైన వీరవిశ్వాసానికి గల కారణం…
Read more


July 24, 2020 0

అల్లాహ్ కు భవిశ్యత్తు ముందే తెలుసా…?

క్రింది వ్యాసం ఒక ముస్లీముకొచ్చిన క్లిష్ట సందేహానికి క్రైస్తవ వివరణ. క్రైస్తవ దృక్కోణములో ధార్మికపద నిర్వచనాలు దేవుడు/సృష్టికర్త: సామాన్య లక్షణాలతో కూడిన నిర్వచనము ప్రకారం దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఙాని, మరియు సర్వశక్తిమంతుడు. తాత్విక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారము దేవుడు నిత్యుడు, అనంతుడు, మరియు అద్వితీయుడు. నైతిక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారం దేవుడు పరిశుద్ధుడు, న్యాయవర్తనుడు, మరియు ప్రేమామయుడు.  సర్వజ్ఙానం: తెలియదగినదంతా తెలుసుకొని వుండటం. తెలియదగినదంతా దేవునికి తెలిసు. కాని, తెలియజాలనిది దేవునికికూడా తెలియదు. మరొక నిజమైన దేవున్ని…
Read more


May 23, 2020 0

ఆ ప్రవక్త

“నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. అందు కతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి…
Read more


December 30, 2019 0

ఒక ముస్లీం కొచ్చిన క్లిష్ట సందేహం!

ఇస్లాము విశ్వాసములో ఉండి తర్కబద్దంగా అలోచించగలిగే ఏ వ్యక్తికైనా రావలసిన కొన్ని క్లిష్ట సందేహాలున్నాయి. అందులో ఒకటి దేవుని సంపూర్ణ నిర్ణయానికి మరియు మానవుల స్వేచ్చకు సంబంధించినది. కొంతకాలం క్రితం ఒక ఇస్లాము ఫోరంకు చెందిన వెబ్ సైటులో ఒక ముస్లీము అడిగిన ప్రశ్నను చదివాను. నిజానికి అది తర్కబద్దంగా యదార్థహృదయంతో అలోచించగలిగే ప్రతి ముస్లీమును ఎంతో కలతపెట్టే క్లిష్ట సందేహం. ఆ వెబ్ సైటులో పాఠకుల స్పందన భాగంలో ఆవేశపూరితసలహాలు మరియు  గుడ్డివిశ్వాసంతోకూడిన ప్రకటనలు తప్ప…
Read more


June 18, 2019 6