Tag: ముస్లీములు

సజీవ సాక్ష్యాలు

ముస్లీంలు తమ మతమైన ఇస్లాం ను దృఢంగా గుడ్డిగా నమ్మే భక్తులు. అయినా వారు సత్యాన్ని అన్వేశించిన సందర్భాలలో సృష్టికర్త తానే వారికి దర్శనమిచ్చి సత్యంలోకి నడిపిస్తాడు అన్న సత్యాన్ని నిర్ధారిస్తున్న కొన్ని వాస్తవ సంఘటనల వివరాలు…


August 16, 2020 0

ముస్లీంల విశిష్టత

ప్రపంచవ్యాప్తంగా వున్న దాదాపు 180 కోట్ల మంది ముస్లీంలలో అనేక తెగలు, శాఖలు, మరియు విభాగాలు వున్నా ఇస్లాము మతస్తులైన ముస్లీం ప్రజలను చూసి ఇతర మతస్థులు, ముఖ్యంగా క్రైస్తవులుగా చెప్పుకునేవారు, మెచ్చుకోదగిన మరియు నేర్చుకొదగిన విశయాలు ఎన్నో వున్నాయి. ముస్లీంల ప్రత్యేకతలలో కొన్ని ఈ క్రింద యివ్వబడినవి: దైవగ్రంథము బైబిలు తెలియచేస్తున్న విధంగా మానవులందరివలె ముస్లీంలు కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డారు. పక్షపాత రహితుడైన దేవుని ప్రేమ అందరికి యివ్వబడిన విధంగా…
Read more


January 5, 2020 0

భవిశ్యవాణి

మానవాళికి ఆదినుండి అంతమువరకు యిహలోకానికి మరియు పరలోకానికి సంపూర్ణంగా సరిపడే విధంగా దేవుని తరపున అనుగ్రహించబడిన ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథం బైబిలు. ప్రారంభ ప్రత్యక్షతగా పాతనిబంధన గ్రంథం (యూదు లేఖనాలు) అంతిమ ప్రత్యక్షతగా క్రొత్తనిబంధన గ్రంథం (క్రైస్తవ లేఖనాలు) మానవాళికి దైవసందేశంగా అందించబడ్డాయి. ఈ రెండు నిబంధన గ్రంథాలను లేక లేఖన గ్రంథాలను కలిపి పరిశుద్ధ గ్రంథం (బైబిలు) అని పేర్కొంటారు. ఈ కారణాన్నిబట్టి బైబిలు సంపూర్ణ దైవగ్రంథము అని నిర్ధారించబడింది. బైబిలు గ్రంథం దాదాపు నలభైమంది…
Read more


December 30, 2019 0

వీడియోలు

ఇస్లాము, ఖురాను, అల్లాహ్, ముహమ్మదు, మరియు ముస్లీములను గురించిన కొన్ని ప్రాముఖ్యమైన వీడియోలు ఇక్కడ మీరు చూడవచ్చు.


November 12, 2019 0

బైబిలుపై ఖురాను & హదీసులు

ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖుర్’ఆన్ లో యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలకు ఎంతో ప్రత్యేకమైన ఉన్నత స్థానం యివ్వబడింది. ఆ గ్రంథాల ప్రామణికత్వానికి వత్తాసుపలుకుతూ ముస్లీముల దృష్టిలో తన ప్రమాణికత్వాన్ని ఖుర్’ఆన్ రుజువుపరచుకుంటున్నది. ఖుర్’ఆన్ బోధ ప్రకారం పూర్వగ్రంథాల ప్రామాణికత్వమే ఖుర్’ఆన్ ప్రామాణికత్వానికి ప్రధాన ఆధారం. యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ సమిష్టిగా ఈనాడు బైబిల్ [పరిశుద్ధ గ్రంథము] అని పిలివబడుతున్నాయి. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్థములోనే యూదులు…
Read more


October 3, 2019 20