Tag: యూదులు

మసీహ్ నందు యూదేతరులు పొందే మేళ్ళు

యూదులు యూదేతరులు అన్న భేదం ఈసా అల్-మసీహ్ నందు దేవుడు నిర్వర్తించిన రక్షణ పథకములో లేదు. ప్రభువైన దేవుడు [అదోనాయ్ ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలిక చొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రిక నిబంధనను కూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతం లేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య…
Read more


May 23, 2020 0

బైబిలుపై ఖురాను & హదీసులు

ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖుర్’ఆన్ లో యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలకు ఎంతో ప్రత్యేకమైన ఉన్నత స్థానం యివ్వబడింది. ఆ గ్రంథాల ప్రామణికత్వానికి వత్తాసుపలుకుతూ ముస్లీముల దృష్టిలో తన ప్రమాణికత్వాన్ని ఖుర్’ఆన్ రుజువుపరచుకుంటున్నది. ఖుర్’ఆన్ బోధ ప్రకారం పూర్వగ్రంథాల ప్రామాణికత్వమే ఖుర్’ఆన్ ప్రామాణికత్వానికి ప్రధాన ఆధారం. యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ సమిష్టిగా ఈనాడు బైబిల్ [పరిశుద్ధ గ్రంథము] అని పిలివబడుతున్నాయి. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్థములోనే యూదులు…
Read more


October 3, 2019 20