తెలుగులో రేడియో పాఠాలు
తెలుగుతో కలిపి 105 ప్రపంచ భాషలలో అనుదిన రేడియో బైబిలు పాఠాలు… మీ ఆత్మీయ మేలు కొరకు తప్పక విని మేళ్ళు పొందండి.
తెలుగుతో కలిపి 105 ప్రపంచ భాషలలో అనుదిన రేడియో బైబిలు పాఠాలు… మీ ఆత్మీయ మేలు కొరకు తప్పక విని మేళ్ళు పొందండి.
ఈస్లాం ను గురించి అలాగే ముస్లీములు, ముస్లీముల ధార్మిక గ్రంథము ఖురాను, ఖురానులోని అల్లాహ్, మరియు ఇస్లాము మత ప్రవక్త ముహమ్మదును గురించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వాటిలోని కొన్ని ఈ వెబ్సైటుద్వారా మీముందు ఉంచుతున్నాము. ముస్లీములకు 30 ప్రశ్నలు… ఒక ముస్లీము కొచ్చిన క్లిష్ట సందేహం… అల్లాహ్ కు భవిశ్యత్తు ముందే తెలుసా? ఖగోళ గందరగోళం… అబ్రహాము బలి: ఇస్సాకా లేక ఇష్మాయేలా?
తోరా [తవ్రాత్] “అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.” (పరమగీతము 5:16) దావా ప్రచారకుల వాదన బైబిలులో ముహమ్మదు ఉన్నాడంటూ చెప్పే మాటలు: “పై వాక్యంలోని ‘అతికాంక్షనీయుడు ‘ అన్న పదం ఆదిమ భాషలోని హీబ్రూ బైబిలులో ‘మహమ్మదిమ్’ అన్న హీబ్రూ పదము యొక్క అనువాదం. అక్కడ రాబోవు ప్రవక్త అయిన ముహమ్మద్ గారు పేరుతో ప్రస్తావించబడ్డారు. ‘మహమ్మద్’ అన్న పేరుకు ‘యిమ్’ అన్న బహువచనపదాన్ని…
Read more
Recent Comments