ధార్మిక గ్రంథాలలో అతి ప్రాముఖ్యమైనవి బైబిలు మరియు ఖురాను. ప్రపంచ జనాభాలోని అరవై శాతం ప్రజలు ఈ రెండు గ్రంథాలను ఆధ్యాత్మిక గ్రంథాలుగా లెక్కించి ఈ గ్రంథాలకు ప్రత్యేక స్థానాన్ని యిస్తున్నారు.
బైబిలు మరియు ఖురాను గ్రంథాలే ప్రపంచ ప్రజలను అత్యధికంగా ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిన ధార్మిక గ్రంథాలు.
No responses yet