Author: telugui

ఈసా మరణం ఎందుకు?!

అస్సలాంవలేకుం! సృష్టికర్త మహోన్నత నామములో మీకు శుభము, సమాధానము, సత్యము, మోక్షము కలుగును గాక! ప్రపంచములోని క్రైస్తవులు ముఖ్యముగా సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును విశ్వసించే వారు బైబిలులోని సందేశాన్ని ఆధారం చేసుకొని ప్రతి సంవత్సరము ఏప్రెలు మాసములో రెండు దినాలను ప్రత్యేకమైన దినాలుగా గుర్తించి వాటిని శ్రద్ధాభక్తులతో గడుపుతుంటారు.  ఈ రెండు దినాలు ప్రభువైన యేసుక్రీస్తు [ఈసామసీహ్] వారి శ్రమలతోకూడిన మరణమును అటుతరువాత ఆయన పునరుత్థానమును అంటే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన సందర్భాలను పురస్కరించుకొని…
Read more


April 14, 2020 1

ముస్లీంల విశిష్టత

ప్రపంచవ్యాప్తంగా వున్న దాదాపు 180 కోట్ల మంది ముస్లీంలలో అనేక తెగలు, శాఖలు, మరియు విభాగాలు వున్నా ఇస్లాము మతస్తులైన ముస్లీం ప్రజలను చూసి ఇతర మతస్థులు, ముఖ్యంగా క్రైస్తవులుగా చెప్పుకునేవారు, మెచ్చుకోదగిన మరియు నేర్చుకొదగిన విశయాలు ఎన్నో వున్నాయి. ముస్లీంల ప్రత్యేకతలలో కొన్ని ఈ క్రింద యివ్వబడినవి: దైవగ్రంథము బైబిలు తెలియచేస్తున్న విధంగా మానవులందరివలె ముస్లీంలు కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డారు. పక్షపాత రహితుడైన దేవుని ప్రేమ అందరికి యివ్వబడిన విధంగా…
Read more


January 5, 2020 0

వేరొక ఆదరణకర్త

“నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ” (యోహాను.14:16-19) “తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు…
Read more


December 30, 2019 0

ఆ ప్రవక్త

“నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. అందు కతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి…
Read more


December 30, 2019 0

పామర ప్రవక్త

బైబిలు వాక్యము “మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.” (యెషయా.29:12) దావా ప్రచారకుల వాదన …to be continued –>


December 30, 2019 0

భవిశ్యవాణి

మానవాళికి ఆదినుండి అంతమువరకు యిహలోకానికి మరియు పరలోకానికి సంపూర్ణంగా సరిపడే విధంగా దేవుని తరపున అనుగ్రహించబడిన ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథం బైబిలు. ప్రారంభ ప్రత్యక్షతగా పాతనిబంధన గ్రంథం (యూదు లేఖనాలు) అంతిమ ప్రత్యక్షతగా క్రొత్తనిబంధన గ్రంథం (క్రైస్తవ లేఖనాలు) మానవాళికి దైవసందేశంగా అందించబడ్డాయి. ఈ రెండు నిబంధన గ్రంథాలను లేక లేఖన గ్రంథాలను కలిపి పరిశుద్ధ గ్రంథం (బైబిలు) అని పేర్కొంటారు. ఈ కారణాన్నిబట్టి బైబిలు సంపూర్ణ దైవగ్రంథము అని నిర్ధారించబడింది. బైబిలు గ్రంథం దాదాపు నలభైమంది…
Read more


December 30, 2019 0

షూలమ్మీతి ప్రియుడు

తోరా [తవ్రాత్] “అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.” (పరమగీతము 5:16) దావా ప్రచారకుల వాదన బైబిలులో ముహమ్మదు ఉన్నాడంటూ చెప్పే మాటలు: “పై వాక్యంలోని ‘అతికాంక్షనీయుడు ‘ అన్న పదం ఆదిమ భాషలోని హీబ్రూ బైబిలులో ‘మహమ్మదిమ్’ అన్న హీబ్రూ పదము యొక్క అనువాదం. అక్కడ రాబోవు ప్రవక్త అయిన ముహమ్మద్ గారు పేరుతో ప్రస్తావించబడ్డారు. ‘మహమ్మద్’ అన్న పేరుకు ‘యిమ్’ అన్న బహువచనపదాన్ని…
Read more


December 25, 2019 0

మోషేవంటి ప్రవక్త

తోరా [తవ్రాత్] “వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.” (ద్వితీయోపదేశకాండము 18:18) దావా ప్రచారకుల వాదన పై లేఖనములో ప్రవచించబడిన మోషేవంటి ప్రవక్త క్రైస్తవులు విశ్వసిస్తున్నట్లు యేసు క్రీస్తును గురించి కాదు, అది ముహమ్మదు ప్రవక్తనుగురించినది. అందుకుగల కారణం, పై లేఖనములోని ‘వారి సహోదరులు’ అన్న పదజాలము ఇశ్రాయేలు వంశస్థులను సూచించడములేదుగాని ఇష్మాయేలు వంశస్థులను సూచిస్తున్నది. యేసు క్రీస్తు ఇశ్రాయేలు…
Read more


December 23, 2019 1

ఖురాను దేవుడు Vs. బైబిలు దేవుడు

దేవుని వ్యక్తిత్వము మరియు ఆయన స్వభావమును గురించి బైబిల్ మరియు ఖురాన్‍లలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి? బైబిల్‍లోని దేవుడు మనుష్యుల “దగ్గరకు వస్తాడు”, పరలోకము విడిచి మన కొరకు “క్రిందకు వస్తాడు” మరియు మనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు. బైబిలంతా కూడా “దేవుడు మనిషికై చేసిన అన్వేషణ” యొక్క కథ. బైబిల్‍లోని మొదటి అధ్యాయములలో మానవుని యొక్క సృష్టి మరియు అతడి పతనాన్ని గురించిన విషయాలను మనము చదువుతాము. అక్కడ మొదటి పాపము/ఆజ్ఞ…
Read more


December 3, 2019 4

పరిశుద్ధ గ్రంథము—->

సంపూర్ణ దైవగ్రంథము… అవిశ్వాసి అపనింద… వివరాలమధ్య పొందిక…


November 12, 2019 0