Month: May 2020

మసీహ్ మొదటి ఆగమనానికి గల కారణాలు

ఈసా అల్-మసీహ్ దేవుని యొద్దనుండి [అల్లాహ్ యొద్దనుండి] ఈ లోకములోనికి రెండు పర్యాయాలు రావలసి ఉన్నది. అందులో మొదటిది 2000 సంవత్సరాల క్రితమే జరిగి పోయింది. అదే ఆయన మొదటి ఆగమనము. ఆ మొదటి ఆగమనానికి గల ముఖ్య కారణాలు ఇంజీలు గ్రంథములో పేర్కొనబడ్డాయి. అందులో కొన్ని క్రింద యివ్వబడినవి: (1) ధర్మశాస్త్రము క్రింద వున్న వారిని విడిపించుటకు (గలతీ.4:4-5) ? (2) మన పాపములకు ప్రాయశ్చిత్తముగా వుండుటకు (మార్కు.10:45; 1యోహాను.4:10) ?   (3) లోకమును/పాపులను…
Read more


May 23, 2020 0

మసీహ్ నందు యూదేతరులు పొందే మేళ్ళు

యూదులు యూదేతరులు అన్న భేదం ఈసా అల్-మసీహ్ నందు దేవుడు నిర్వర్తించిన రక్షణ పథకములో లేదు. ప్రభువైన దేవుడు [అదోనాయ్ ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలిక చొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రిక నిబంధనను కూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతం లేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య…
Read more


May 23, 2020 0

అల్లాహ్ కు భవిశ్యత్తు ముందే తెలుసా…?

క్రింది వ్యాసం ఒక ముస్లీముకొచ్చిన క్లిష్ట సందేహానికి క్రైస్తవ వివరణ. క్రైస్తవ దృక్కోణములో ధార్మికపద నిర్వచనాలు దేవుడు/సృష్టికర్త: సామాన్య లక్షణాలతో కూడిన నిర్వచనము ప్రకారం దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఙాని, మరియు సర్వశక్తిమంతుడు. తాత్విక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారము దేవుడు నిత్యుడు, అనంతుడు, మరియు అద్వితీయుడు. నైతిక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారం దేవుడు పరిశుద్ధుడు, న్యాయవర్తనుడు, మరియు ప్రేమామయుడు.  సర్వజ్ఙానం: తెలియదగినదంతా తెలుసుకొని వుండటం. తెలియదగినదంతా దేవునికి తెలిసు. కాని, తెలియజాలనిది దేవునికికూడా తెలియదు. మరొక నిజమైన దేవున్ని…
Read more


May 23, 2020 0

చరిత్రలో ముహమ్మద్

మానవ సంస్కృతి మరియు అభివృద్ది దిశను అనూహ్యంగా ప్రభావితం చేసి చరిత్రకెక్కిన వారు కొద్దిమందే. అలాంటివారిలో పేర్కొనదగిన వ్యక్తి ముహమ్మద్ బిన్ అబ్దుల్లా. ఆరవ శతాబ్దం చివరలో [570 క్రీ.శ.] అరేబియాలోని ఖురేషి అనబడిన ఒక ప్రధానమైన తెగలోని బాను హషిం అనే వంశములో అబ్దుల్లా మరియు అమీనాలకు జన్మించిన ఏకైక కుమారుడు ముహమ్మద్.      ముహమ్మదు జననానికి ఆరునెలల ముందు తండ్రి అబ్దుల్లా బిన్ ముత్తాలిబ్ మరణించాడు. ముహమ్మదుకు ఆరు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు…
Read more


May 22, 2020 0

ఖురాన్లో ఖగోళ గందరగోళం!

ఖురానులో శాస్త్రజ్ఙానం ‘ఉంది’ అంటూ చెప్పుకుంటూ తిరగటం దావా ప్రచారకుల ప్రత్యేకత. దావా ప్రచారకులు తమదైన శైలిలో ఖురానులో లేని ఆధునిక శాస్త్ర ఆవిష్కరణలను ఉన్నట్లుగా అదే సమయములో ఖురానులో వున్న ఆధునిక శాస్త్ర ఆవిష్కరణలకు వ్యతిరేకమైన ప్రకటనలను లేనట్లుగా చేసి చూపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. వారి ప్రయత్నాలకు అమాయకులు, అజ్ఙానులు ఇంకా చెప్పాలంటే శాస్త్రవిధ్యలో సరియైన పరిజ్ఙానం మరియు అవగాహన లేనివారు తరచుగా బలి అవటం చూడవచ్చు.   ఖురానులోని కొన్ని అస్పష్టమైన మాటలను చూపిస్తూ…
Read more


May 16, 2020 0