Month: July 2020

ఖుర్’ఆన్

ఖుర్’ఆన్ వాస్తవాలు ముస్లీములు ముఖ్యంగా దావా ప్రచారకులు తాము విశ్వసించే ఇస్లామీయ ధార్మిక గ్రంథమైన ఖురాను గత 1400 సంవత్సరాల వ్యవధిలో ఏమార్పులకు గురికాలేదు అని విశ్వసించటమేగాక తమ విశ్వాసాన్ని శాయాశక్తులా ఇతరులనుకూడా నమ్మబలికేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నములో “ఖురానులోని వాక్యాలలో, పదాలలో, ఇంకా అక్షరాలలో కూడా ఏ మార్పూ లేదు అంతేకాదు ప్రపంచములోని అన్ని స్థాలాలలో ఒకే ఖురాను ఉంది” అంటూ వీరావేశంతో గొంతుచించుకొని మరీ ప్రకటిస్తుంటారు. చాలావరకు ఈ రకమైన వీరవిశ్వాసానికి గల కారణం…
Read more


July 24, 2020 0

Videos

అల్లాహ్ ఖుర్’ఆన్ ముహమ్మద్ సజీవ సాక్ష్యాలు


July 24, 2020 0

ఖుర్’ఆన్ చరిత్ర

ముస్లీముల ధార్మిక గ్రంథం ఖుర్’ఆన్ ముస్లీంల ధార్మిక గ్రంథం. ముస్లీముల విశ్వాసమైన ఇస్లాము మతానికున్న రెండు మూలస్తంభాలలో మొదటిది ఖురాన్ [القرآن/అల్-ఖుర్’ఆన్]. రెండవ మూలస్తంభం, హదీసులు [أحاديث/అహదిత్ = సాంప్రదాయాలు; ఇతిహాసాలు; నివేదికలు; వ్యాఖ్యానాలు].  ఖురాను వాక్యాలు ఏడవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడగా, వాటి సందర్భాలు, చరిత్ర, మరియు వ్యాఖ్యానాలతో కూడిన హదీసులు తొమ్మిదవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడ్డాయి.  ఈ వ్యాసములో ప్రధానంగా ఖురాను యొక్క చరిత్ర వివరాలు ఇస్లామీయ గ్రంథాల ఆధారంగా మీముందుంచబడుతున్నాయి.…
Read more


July 7, 2020 0
బంధకాలనుండి విడుదల

శుభవార్త!

ఈ లోకములో అశాంతికి అరిష్టాలకు గురి అవుతూ నిరుత్సాహములో ఉన్నారా…? దురలవాట్లకు మరియు దుష్టక్రియలకు జీవితములో బానిసలై మీరు కష్టపడుతున్నారా…? జీవితములోని విరక్తిచేత లేక జిన్నులనబడే దురాత్మలచేత మానసిక వేదనను అనుభవిస్తున్నారా…? రాబోవు లోకములో పాపుల కొరకు సిద్ధపరచబడిన నరకయాతనను తప్పించుకోలేను అని భయపడుతున్నారా…? భయపడకండి! వీటన్నిటినుండి మీకు విడుదలను అందించే ఒక శుభవార్తను దేవుని [الله‎/אֱלֹהִ֑ים/Θεὸς/God] తరపున మీ ముందుంచుతున్నాము. ఈ శుభవార్తను ఆసాంతం చదివి గ్రహించి పాటించి దేవుని మేళ్ళు పొందండి… (1) దేవుడు…
Read more


July 3, 2020 0