పస్కాపండుగ
పస్కా పండుగ ప్రారంభం [ని.కాం.12:1-28; లే.కాం.23:1-8; సం.కాం.9:1-14; ద్వి.కాం.16:1-8] పాతనిబంధన గ్రంథం ప్రకారం ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దాసత్వంలోనుండి అనేక అద్భుత కార్యాలద్వారా విడిపించి తీసుకువచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించాలని అజ్ఙాపించబడ్డారు. అబీబు లేక నిసాన్ అని పిలువబడే మాసములో 14వ దినాన పస్కా పశువును వధించి సిద్ధం చేసుకోవాలి. బైబిల్ పరిభాషలో ఒక సాయంత్రం మొదలుకొని మరొక సాయంత్రం వరకు ఒక దినంగా లెక్కించబడుతుంది. అంటే, ప్రతి దినం రెండు సాయంత్రాలుంటాయి.…
Read more
Recent Comments