Category: సృష్టికర్త

అవధులులేని కౄరత్వం!

అల్లాహ్ యొక్క అధర్మ ప్రణాళిక I. అల్లాహ్ తానే విధిరాత రాసి మనుషులను సృష్టిస్తాడట! [సురాహ్ 9:51 & 37:96; సహీ బుఖారి (4:54:430); (2:23:444); (6:60:473); (9:93:641) & సహీ ముస్లీము (33:6436); (33:6406)] “అల్లాహ్ మాకు రాసిపెట్టింది తప్ప మరొకటి మాకు జరుగదు.ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్ నే నమ్ముకోవాలి” అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు” (సురాహ్ 9:51). “మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించినవాడు అల్లాహ్‌యేకదా!” (సురాహ్ 37:96)” II.…
Read more


July 7, 2021 0

సృష్టికర్త నామం

నామం బైబిలులో నామము/పేరు అన్నది కేవలం… – సిరా గుర్తుల సంకలనం కాదు– హీబ్రూ/గ్రీకు అక్షరాల కూర్పు కాదు– హీబ్రూ/గ్రీకు పదాల ఉచ్చారణ కూడా కాదు నామము లేక పేరు అన్నది వ్యక్తి యొక్క గుర్తు/గుర్తింపు. వ్యక్తి యొక్క ముద్ర లేక ప్రాతినిథ్యం. నామము అన్నది ఆ నామాన్ని ధరించిన వ్యక్తిని సూచిస్తుంది అంతే కాక ఒకరకంగా ఆ వ్యక్తితో అనుసంధానం చేస్తుంది. నామము సూచిస్తున్న “వ్యక్తి” విశయములో ఆ నామాన్ని వుపయోగిస్తున్న వ్యక్తికి స్పష్టత వున్నంతవరకు…
Read more


December 20, 2020 0

దేవుడు అద్వితీయుడు

“ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.“ (ద్వితియోపదేశకాండము 6:4) సమస్తాన్ని సృష్టించి పోషించి పాలిస్తున్న సృష్టికర్త ఒక్కడు లేక అద్వితీయుడు. ‘దేవుడు ఒక్కడు’ అన్న సత్యం సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో పదహారుసార్లు విస్పష్టంగా పేర్కొనబడింది.* “దేవుడు ఒక్కడు” [God is one] అన్న పదజాలములోని ‘ఒక్కడు/ఒక్కటి ‘ [one] అన్నది గణితశాస్త్రపరమైన గుర్తు లేక అంఖ్య లేక పరిధి కాదు. గణితశాస్త్ర పరిధులు సృష్టికే అన్వయించతగును, సృష్టికర్తకు కాదు. రాయి ఒక్కటి, చెట్టు ఒక్కటి,…
Read more


August 20, 2020 0

ఖురాను దేవుడు Vs. బైబిలు దేవుడు

దేవుని వ్యక్తిత్వము మరియు ఆయన స్వభావమును గురించి బైబిల్ మరియు ఖురాన్‍లలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి? బైబిల్‍లోని దేవుడు మనుష్యుల “దగ్గరకు వస్తాడు”, పరలోకము విడిచి మన కొరకు “క్రిందకు వస్తాడు” మరియు మనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు. బైబిలంతా కూడా “దేవుడు మనిషికై చేసిన అన్వేషణ” యొక్క కథ. బైబిల్‍లోని మొదటి అధ్యాయములలో మానవుని యొక్క సృష్టి మరియు అతడి పతనాన్ని గురించిన విషయాలను మనము చదువుతాము. అక్కడ మొదటి పాపము/ఆజ్ఞ…
Read more


December 3, 2019 4

నిజదేవుని ప్రవృత్తి

సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. ఆయనను గూర్చిన జ్ఙానం కూడా అనంతమైనది. నిజదేవుని గురించిన సంపూర్ణ జ్ఙానం సృష్టించబడిన ఏ వ్యక్తికీ అందనటువంటిది. అయినా, మానవులకు ఉపకరించేందుకు వీలుగా దేవుడు తన గురించిన గ్రహింపును కొంతవరకు నిజమైన ప్రవక్తల/అపోస్తలుల గ్రంథాలలో అందించడము జరిగింది. ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ ప్రేరణలో (inspiration) యివ్వబడింది గనుక దాని గ్రహింపునుకూడా ఆ దేవుని ఆత్మ నడిపింపులోనే (illumination) మానవులు గ్రహించగలరు. అయితే ఈ నడిపింపు అన్నది విశ్వాసుల విధేయత మరియు…
Read more


June 19, 2019 0

అల్లాహ్ ప్రణాళిక

ఖురానులో వ్యక్తం చేయబడిన ప్రకారం పాపుల ఎడల ఖురానులోని అల్లాహ్ [الله‎/Allah] యొక్క దృక్ఫథం, ప్రవృత్తి, మరియు ప్రణాలికలు విస్పష్టంగా తెలియచేయబడ్డాయి:   (1) సన్మార్గంలో వెళ్ళేవారిని అలాగే అపమార్గంలో వెళ్ళేవారిని ఆవిధంగా నడిపించేవాడు ఖురానులోని అల్లాహ్ తానే.  “అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడోఅతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్ట పోయినవారవుతారు.” (సూరాహ్ 7:178)  (2) ఎంతోమంది జిన్నాతులను మరియు మానవులను తానే నరకం కొరకు పుట్టించానంటూ తన అసలు ప్రణాలికను ఖురానులోని అల్లాహ్ ప్రకటిస్తూన్నాడు.…
Read more


June 19, 2019 0

ఒక ముస్లీం కొచ్చిన క్లిష్ట సందేహం!

ఇస్లాము విశ్వాసములో ఉండి తర్కబద్దంగా అలోచించగలిగే ఏ వ్యక్తికైనా రావలసిన కొన్ని క్లిష్ట సందేహాలున్నాయి. అందులో ఒకటి దేవుని సంపూర్ణ నిర్ణయానికి మరియు మానవుల స్వేచ్చకు సంబంధించినది. కొంతకాలం క్రితం ఒక ఇస్లాము ఫోరంకు చెందిన వెబ్ సైటులో ఒక ముస్లీము అడిగిన ప్రశ్నను చదివాను. నిజానికి అది తర్కబద్దంగా యదార్థహృదయంతో అలోచించగలిగే ప్రతి ముస్లీమును ఎంతో కలతపెట్టే క్లిష్ట సందేహం. ఆ వెబ్ సైటులో పాఠకుల స్పందన భాగంలో ఆవేశపూరితసలహాలు మరియు  గుడ్డివిశ్వాసంతోకూడిన ప్రకటనలు తప్ప…
Read more


June 18, 2019 6