Tag: ప్రవక్త

ఆ ప్రవక్త

“నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. అందు కతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి…
Read more


December 30, 2019 0

పామర ప్రవక్త

బైబిలు వాక్యము “మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.” (యెషయా.29:12) దావా ప్రచారకుల వాదన …to be continued –>


December 30, 2019 0

మోషేవంటి ప్రవక్త

తోరా [తవ్రాత్] “వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.” (ద్వితీయోపదేశకాండము 18:18) దావా ప్రచారకుల వాదన పై లేఖనములో ప్రవచించబడిన మోషేవంటి ప్రవక్త క్రైస్తవులు విశ్వసిస్తున్నట్లు యేసు క్రీస్తును గురించి కాదు, అది ముహమ్మదు ప్రవక్తనుగురించినది. అందుకుగల కారణం, పై లేఖనములోని ‘వారి సహోదరులు’ అన్న పదజాలము ఇశ్రాయేలు వంశస్థులను సూచించడములేదుగాని ఇష్మాయేలు వంశస్థులను సూచిస్తున్నది. యేసు క్రీస్తు ఇశ్రాయేలు…
Read more


December 23, 2019 1

ఈసా అల్-మసీహ్–>

ఈసా అల్-మసీహ్ అల్లాహ్ సన్నిధిలోనుండి మానవునిగా అలాగే ప్రత్యేకమైన ప్రవక్తగా ఈలోకానికి వచ్చిన అల్లాహ్ యొక్క వాక్కు [కలాముల్లాహ్]. ఈసా అల్-మసీహ్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను క్రింది వ్యాసాలలో చదివి తెలిసుకోగలరు… మసీహ్ మొదటి ఆగమనానికి గల కారణాలు మసీహ్ నందు యూదేతరులు పొందే మేళ్ళు ఈసా మరణం ఎందుకు?!


November 8, 2019 0

అబ్రహాము బలి: ఇస్సాకా లేక ఇష్మాయేలా?

రమారమి 4370 సంవత్సరాల క్రితం [2350 క్రీ.పూ.] జలప్రళయము సంభవించి నోవహు కుటుంభము తప్ప మానవజాతి అంతా తుడిచిపెట్టుకు పోయింది. జలప్రళయము నిమ్మళించిన తదుపరి భూమిపై మనుషులు తిరిగి విస్తరించడం ప్రారంభమైంది. దాదాపు 350 సంవత్సరాల తరువాత ప్రభువైన దేవుడు మానవులలోనుండి అబ్రహామును ఎన్నుకొని ప్రవక్తగా ఏర్పరచుకొని మానవాళి నిమిత్తము తాను సంకల్పించిన ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోశించేందుకు ఆయనను ప్రత్యేకపరచుకున్నాడు (ఆదికాండము.12:1-4).  అబ్రహాముకు ముగ్గురు భార్యల ద్వారా ఎనిమిదిమంది కుమారులు కలిగారు. అందులో మొదటిభార్య…
Read more


November 8, 2019 0

అవిశ్వాసి అపనిందల ప్రశ్నలు

అపనిందల ప్రశ్నలు _____________ “సోదరీ, సోదరులైన ప్రపంచ క్రైస్తవ బోధకులారా!విశ్వాసులారా!! …నేను బైబిల్ చదవగా (మత్తయి 26:24,28,56 మార్కు9:12,13 లూకా24:25-27,44-48 అ; కార్య3:8,10:43 &1వ కోరింథీ15:3-5) లలో చెప్పిన మారుమనస్సు, పాపక్షమాపన, చనిపోయి లేచుట అను విషయాలు గురించి సమస్త ప్రవక్తలు ముందే రాసారని, చెప్పారని ఉంది. అయితే (ఆది-మలాకి వరకు) యే ఒక్క ప్రవక్త ఒక్క చోటగాని, ఒక్కమాటగాని చెప్పిన దాఖలాలు లేవు. ఎక్కడా ఒక్కలేఖనం లేదు. దేవుని వాక్కు అసలే లేదు.అయితే నాలాంటివాడు మిమ్ములను…
Read more


July 10, 2019 0