Tag: మసీహ్

మసీహ్ మొదటి ఆగమనానికి గల కారణాలు

ఈసా అల్-మసీహ్ దేవుని యొద్దనుండి [అల్లాహ్ యొద్దనుండి] ఈ లోకములోనికి రెండు పర్యాయాలు రావలసి ఉన్నది. అందులో మొదటిది 2000 సంవత్సరాల క్రితమే జరిగి పోయింది. అదే ఆయన మొదటి ఆగమనము. ఆ మొదటి ఆగమనానికి గల ముఖ్య కారణాలు ఇంజీలు గ్రంథములో పేర్కొనబడ్డాయి. అందులో కొన్ని క్రింద యివ్వబడినవి: (1) ధర్మశాస్త్రము క్రింద వున్న వారిని విడిపించుటకు (గలతీ.4:4-5) ? (2) మన పాపములకు ప్రాయశ్చిత్తముగా వుండుటకు (మార్కు.10:45; 1యోహాను.4:10) ?   (3) లోకమును/పాపులను…
Read more


May 23, 2020 0

మసీహ్ నందు యూదేతరులు పొందే మేళ్ళు

యూదులు యూదేతరులు అన్న భేదం ఈసా అల్-మసీహ్ నందు దేవుడు నిర్వర్తించిన రక్షణ పథకములో లేదు. ప్రభువైన దేవుడు [అదోనాయ్ ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలిక చొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రిక నిబంధనను కూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతం లేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య…
Read more


May 23, 2020 0

అవిశ్వాసి అపనిందల ప్రశ్నలు

అపనిందల ప్రశ్నలు _____________ “సోదరీ, సోదరులైన ప్రపంచ క్రైస్తవ బోధకులారా!విశ్వాసులారా!! …నేను బైబిల్ చదవగా (మత్తయి 26:24,28,56 మార్కు9:12,13 లూకా24:25-27,44-48 అ; కార్య3:8,10:43 &1వ కోరింథీ15:3-5) లలో చెప్పిన మారుమనస్సు, పాపక్షమాపన, చనిపోయి లేచుట అను విషయాలు గురించి సమస్త ప్రవక్తలు ముందే రాసారని, చెప్పారని ఉంది. అయితే (ఆది-మలాకి వరకు) యే ఒక్క ప్రవక్త ఒక్క చోటగాని, ఒక్కమాటగాని చెప్పిన దాఖలాలు లేవు. ఎక్కడా ఒక్కలేఖనం లేదు. దేవుని వాక్కు అసలే లేదు.అయితే నాలాంటివాడు మిమ్ములను…
Read more


July 10, 2019 0