Tag: ఇస్లాం

ముహమ్మద్ Vs. ఈసా

1. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అరబ్బు వంశస్తుడుఈసా [యేసు] కన్య మరియ కుమారుడు ఇశ్రాయేలు వంశస్తుడు 2. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ పుట్టుక మరియు మరణాలు సాధారణమైనవే. వాటిలో ఎలాంటి అద్భుతం చోటుచేసుకోలేదు.ఈసా [యేసు] కన్య మరియ కుమారుడు పుట్టుక మరియు మరణము రెండింటిలోను దేవుని అద్భుత కార్యం చోటుచేసుకుంది. తద్వారా దైవప్రవక్తలందరిలోనూ అత్యంత విశిష్టమైనవ్యక్తిగా గొప్పవానిగా నిరూపించబడ్డాడు. 3. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అరబ్బు దేశములో అరబ్బులమధ్య అరబ్బులను హెచ్చరిస్తు వచ్చిన ఇస్లాము మతప్రవక్త.ఈసా [యేసు]…
Read more


August 5, 2020 0

అల్లాహ్ కు భవిశ్యత్తు ముందే తెలుసా…?

క్రింది వ్యాసం ఒక ముస్లీముకొచ్చిన క్లిష్ట సందేహానికి క్రైస్తవ వివరణ. క్రైస్తవ దృక్కోణములో ధార్మికపద నిర్వచనాలు దేవుడు/సృష్టికర్త: సామాన్య లక్షణాలతో కూడిన నిర్వచనము ప్రకారం దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఙాని, మరియు సర్వశక్తిమంతుడు. తాత్విక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారము దేవుడు నిత్యుడు, అనంతుడు, మరియు అద్వితీయుడు. నైతిక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారం దేవుడు పరిశుద్ధుడు, న్యాయవర్తనుడు, మరియు ప్రేమామయుడు.  సర్వజ్ఙానం: తెలియదగినదంతా తెలుసుకొని వుండటం. తెలియదగినదంతా దేవునికి తెలిసు. కాని, తెలియజాలనిది దేవునికికూడా తెలియదు. మరొక నిజమైన దేవున్ని…
Read more


May 23, 2020 0

అల్లాహ్ ప్రణాళిక

ఖురానులో వ్యక్తం చేయబడిన ప్రకారం పాపుల ఎడల ఖురానులోని అల్లాహ్ [الله‎/Allah] యొక్క దృక్ఫథం, ప్రవృత్తి, మరియు ప్రణాలికలు విస్పష్టంగా తెలియచేయబడ్డాయి:   (1) సన్మార్గంలో వెళ్ళేవారిని అలాగే అపమార్గంలో వెళ్ళేవారిని ఆవిధంగా నడిపించేవాడు ఖురానులోని అల్లాహ్ తానే.  “అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడోఅతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్ట పోయినవారవుతారు.” (సూరాహ్ 7:178)  (2) ఎంతోమంది జిన్నాతులను మరియు మానవులను తానే నరకం కొరకు పుట్టించానంటూ తన అసలు ప్రణాలికను ఖురానులోని అల్లాహ్ ప్రకటిస్తూన్నాడు.…
Read more


June 19, 2019 0